బిఆర్ఎస్ ముందు ఎన్నో ప్రశ్నలు…కేసీఆర్ జవాబు చెపుతారా.?
ఉద్యమంలా ఎగిసిన బిఆర్ఎస్ కెరటంలా వెనక్కి మళ్లిందా.? నాడు తెరాస కి ప్రాణం పోసిన కేసీఆరే నేడు బిఆర్ఎస్ ఉసురు తీస్తున్నారా.? నాడు కేసీఆర్ కి బలమైన కుటుంబమే నేడు భారమయ్యిందా.? బలహీనతయ్యిందా.?
నాడు తన వాక్చాతుర్యం తో పొరుగు రాష్ట్రాల నాయకులను సైతం కట్టడి చేసిన కేసీఆర్ నేడు తన సొంత కూతురు ఎదురుదాడికి తలొగ్గారా.?...
6 December, 2025