అమరావతి: క్రెడిట్, డెబిట్ రెండూ నారాయణ పద్దులోనే
ఏపీ రాజధాని నిర్మాణంలో మంత్రి నారాయణ కీలకపాత్ర వహిస్తున్నారు. భూసేకరణ, పనుల పురోగతి, పర్యవేక్షణ, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తుంటారు.
అటు కాంట్రాక్ట్ కంపెనీలతో, ఇటు ముఖ్యమంత్రితో, తన మున్సిపల్ మంత్రిత్వ శాఖలో వరుస సమావేశాలు అవుతుంటారు. ఇలా ఒక్కటా రెండా… ఏకకాలంలో ఆయన చాలా పనులు చక్కబెడుతున్నారు. కనుక సకాలంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులు పూర్తయితే...
3 December, 2025