కోర్టుకి వస్తా… కానీ మీరు చెప్పినప్పుడు కాదు!
సామాన్య ప్రజలకి పోలీస్ స్టేషన్ లేదా కోర్టు నుంచి నోటీస్ వస్తే నాకు ఖాళీ ఉన్నప్పుడు వీలైతే వస్తామని చెప్పడానికి ఉండదు. చెప్పిన సమయానికి టంచనుగా హాజరవ్వాల్సిందే. కానీ సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రం వారికి తీరికున్న సమయంలోనే హాజరవుతుంటారు.
కోర్టుకి హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారి పట్ల పోలీసులు, కోర్టులు...
12 November, 2025