మెగా ఫ్యాన్స్ కు ఓ స్వీట్ వార్నింగ్!
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. మెగాస్టార్ అయ్యుండి ‘అమ్మడు కుమ్ముడు’ అంటూ అర్ధరహితమైన పాటలేంటి... అంటూ విమర్శించిన తమ్మారెడ్డిపై మెగా ఫ్యాన్స్ ఎదురుదాడి చేసారు. దీంతో...
8 January, 2017