ట్రైలర్ టాక్ – “గుంటూరోడు” గట్టిగా కొట్టేలా ఉన్నాడు!
మంచు మనోజ్ హీరోగా, ‘కంచె’ ఫేం ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న “గుంటూరోడు” ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన టీజర్, ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ముద్ర వేసింది గానీ, ధియేటిరికల్ ట్రైలర్ తో ఈ సినిమా వినోదం పాలు ఎక్కువన్న విషయం...
11 January, 2017