వినాయక్ చెప్తే కానీ ఆయన గొప్పతనం తెలియలా!
సీనియర్ దర్శకుడు సాగర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకులలో ఎక్కువ మంది సాగర్ వద్ద శిక్షణ పొందిన వారే. అలాంటి వారిలో అగ్ర దర్శకుడు వివి వినాయక్ ఒకరు. తన తాజా చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ విశేషాలను తెలిపే క్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన...
6 January, 2017