‘పవన్’ సినిమా ‘ఫస్ట్ లుక్’ కంటే ఈ లుక్స్ ‘సూపర్!’
దీపావళి పర్వదినం సందర్భంగా మంచి టైమింగ్ పోస్టర్ తో ఆడియన్స్ మనసు దోచుకున్నాడు పవర్ స్టార్. మాస్ టైటిల్ పెట్టుకుని కూల్ లుక్ తో ఎంట్రీ ఇవ్వడంతో అందరూ అవాక్కయ్యారు. నిజానికి ఒక పవర్ ఫుల్ ఫోటోతో ‘కాటమరాయుడు’ దర్శనం ఉంటుందని అభిమానులు భావించినప్పటికీ, ప్రశాంతంగా దీపాలు వెలిగిస్తూ ఇచ్చిన ఫోటో ఆకర్షించడమే కాదు,...
30 October, 2016