కేసీఆర్ భయం కవితా.? హరీషా.?
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉన్న బిఆర్ఎస్ నేడు ఒక యువ నాయకుడి చేత చావు దెబ్బ తిని పార్టీ ఉనికి కోసం, రాష్ట్రంలో పట్టు కోసం తహతహలాడుతోంది.
అలాగే తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకుని, పోరాటాలు చేసిన అదే బిఆర్ఎస్ నేడు సొంతింటి పోరుతో, పార్టీలో...
15 September, 2025