జగన్, షర్మిల… మీరిద్దరూ సూపర్… అంతే!
ఏపీలో వైసీపీ ఏకైక ప్రతిపక్షమని జగన్ అనుకుంటున్నారు కనుక ఆయన సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు.
కానీ ఏపీలో నేను కూడా ఉన్నానని గుర్తుచేస్తూ షర్మిల కూడా విమర్శిస్తుంటారు. ఆస్తుల పంపకాల విషయంలో అన్నా చెల్లెలు కోర్టులకు వెళ్ళారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఇద్దరిదీ ఒకటే మాట... ఒకటే...
11 September, 2025