త్యాగమే బలిపీఠం ఎక్కించిందా.?
రాజధాని లేని అనాధ రాష్ట్రంగా బయటకొచ్చిన ఆంధ్రప్రదేశ్ కి మేమున్నాం అంటూ రాజధాని నిర్మాణం కోసం తమ సొంత భూములను త్యాగం చేసేందుకు ముందుకొచ్చారు అమరావతి రైతులు, వారి కుటుంబాలు.
తాతముత్తాల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను, తమ సొంత కష్టార్జితంతో కూడబెట్టుకున్న ఆస్తులను, తమ భవిష్యత్ తరానికి భరోసా కల్పించే సొత్తును ఒక ప్రభుత్వాన్ని నమ్మి...
18 September, 2025