ఓజీ…. అమెరికాలో ఇంత అత్యుత్సాహం మంచిది కాదు!
ట్రంప్ నిర్ణయాలు, ప్రభుత్వ ఆంక్షల వలన ప్రస్తుతం అమెరికాలో విదేశీయులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కనుక ఇప్పుడు చాలా సంయమనం అవసరం.
కానీ ఓజీ సినిమా విడుదలవుతున్న సందర్భంగా అమెరికాలో అభిమానుల హడావుడి చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఓజీ జండాలు పెట్టుకొని కార్ ర్యాలీ చేశారు. థియేటర్ల బయట, లోపల హడావుడి షరా...
23 September, 2025