కవిత బీఆర్ఎస్ పార్టీలోనే ఉండిపోయుంటే?
రాజకీయాలు చేయాలంటే ధైర్యం ఉండాలని చెప్పిన కల్వకుంట్ల కవిత ఆచరణలో చూపిస్తున్నారు. తండ్రి, అన్న, బావ నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో నున్చీ బహిష్కరణకు గురైతే ఆమె ఏమీ నిరాశతో క్రుంగిపోలేదు. రాజకీయాలలో మహిళలను ఎదగనీయరంటూ రాజకీయాల నుంచి తప్పుకోలేదు. వెంటనే జాగృతిని మళ్ళీ యాక్టివేట్ చేసి దాంతో రాజకీయాలు మొదలుపెట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ పార్టీలు...
10 March, 2026