ఆఫ్ఘనిస్తాన్‌లో వద్దనుకున్న యుద్ధం ఇరాన్లో ఎందుకు?
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఈ యుద్ధం మరో 4-5 వారాలు సాగవచ్చని ట్రంప్ చెప్తున్నప్పటికీ, ఇరాన్ దూకుడు, ప్రతిదాడులు చూస్తుంటే మరో 2-3 నెలలు సాగినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది.
ఉక్రెయిన్ వెనుక అమెరికాతో సహా యూరోపియన్ దేశాలున్నాయి కనుక నాలుగేళ్ళుగా పోరాడగలుగుతోంది. కానీ ఇరాన్ వెనుక ఎవరూ లేరు కదా? కనుక ట్రంప్ చెప్పినట్లు మహా అయితే...
3 March, 2026