Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu-Telangana
Page 27
Telugu-Telangana
నేడు బిఆర్ఎస్… రేపు వైసీపి సేమ్ టూ సేమ్ తప్పదా?
అపర చాణక్యుడు, కాళేశ్వరం ప్రాజెక్టుని కూడా సొంతంగా డిజైన్ చేయగల మహా మేధావి అని పేరు గల కేసీఆర్ని తెలంగాణ ప్రజలు శాసనసభ ఎన్నికలలో తిరస్కరిస్తే, ఇప్పుడు పార్టీ నేతలు కూడా ఆయనను తిరస్కరించి బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే 3-4 నెలల వ్యవధిలో కేసీఆర్ రెండుసార్లు ఓడిపోయారన్న మాట! ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి హ్యాట్రిక్...
29 March, 2024
వాళ్ళు ఆ అధికారం దూరమైతే నిలబడతారా..?
అధికారం ఉన్నన్నాళ్ళు మంది మార్బలంతో బలంగా నిలబడిన కేసీఆర్ ను చూసిన వారంతా తెలంగాణలో ఈయనను గద్దె దింపే నాయకుడు వస్తాడా..? అటువంటి పార్టీ ఉంటుందా..? అంటూ...
28 March, 2024
ఒకరిద్దరి లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు: కేటీఆర్ ఒప్పుకున్నట్లేనా?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక డీఎస్పీ ప్రణీత్ రావు, ఇద్దరు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ అయ్యారు. మాజీ ఇంటలిజన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరుని...
27 March, 2024
సమయం లేదు మిత్రమా…. జైలు, బెయిల్ అన్నీ ఉన్నాయిగా!
ఒకప్పుడు పార్టీ సిద్దాంతాల పట్ల నమ్మకమున్న కార్యకర్తలలో నుంచి నాయకులు తయారయ్యేవారు. అందుకే ఇదివరకు రాజకీయ పార్టీలకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన తట్టుకొని నిలబడగలిగేవి. కానీ ఇప్పుడు...
27 March, 2024
కేసీఆర్ గంతలు కట్టుకుంటే ఒకే… కానీ అందరికీ అంటే ఎలా?
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ మళ్ళీ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. తన ఫామ్హౌస్లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ, “లోక్సభ ఎన్నికలలో...
24 March, 2024
మోడీ, ఈడీ అష్టదిగ్బంధనంలో కేసీఆర్…. ఇక ఒకటే దారి!
శాసనసభ ఎన్నికలలో ఓటమి షాక్ నుంచి కేసీఆర్ పూర్తిగా తేరుకోక మునుపే, ఓ వైపు నుంచి రేవంత్ రెడ్డి, మరో వైపు నుంచి మోడీ బిఆర్ఎస్ పార్టీని...
23 March, 2024
కేజ్రీవాల్ అరెస్టుని అందరూ ఖండిస్తున్నారు కానీ…
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ని గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయనని అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ,...
22 March, 2024
రేవంత్ రెడ్డి ఆ ఒక్క తప్పటడుగు చాలు… బిఆర్ఎస్ పార్టీకి!
అపర చాణక్యుడు, మహా మేధావి, తెలంగాణకు గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ అన్నీ అయిన మాజీ సిఎం కేసీఆర్ అంతటి వాడిని రేవంత్ రెడ్డి ఓడించి మూల కూర్చోబెట్టారు....
21 March, 2024
కవిత కేసులో కీలక పరిణామం..! మార్పు ఎవరికీ మంచిది?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి ఇది కస్టడీలో ఉన్న కవిత కేసులో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. కవిత కేసు విచారణ చేపడుతున్న ఢిల్లీ రౌస్...
19 March, 2024
రేవంత్ ప్రభుత్వానికి ఎసరు పెట్టగల గవర్నర్ ఎవరో?
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లోక్సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సోమవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె రాజీనామా బీజేపీకి కూడా...
19 March, 2024
ఓడిపోతే ఈడీ…గెలిస్తే మోడీ..! అవునా…నిజమా..?
ఓడిపోతే ఈడీ వస్తుంది..గెలిస్తే మోడీ వస్తాడు అనేలా ఉంది రెండు తెలుగు రాష్ట్రాలలో కేంద్రవర్గాల పని తీరు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి. ఇన్నాళ్లుగా...
18 March, 2024
కేసీఆర్ మోనం దేనికి సంకేతం..? బాధా…భయమా..?
రాష్ట్ర విభజనతో ఒక్కసారిగా దేశవ్యాప్త ప్రచారం పొందిన కేసీఆర్ మళ్ళీ చాలాకాలం తరువాత జాతీయ వార్తలలోకెక్కారు. అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమం పేరుతో ఢిల్లీ పునాదులు కదిపిన...
18 March, 2024
గ్యారేజీలో కారుని ఎవరు నడుపుతారు… ఎవరు తోస్తారు?
తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమిని సర్ధిచెప్పుకుంటూ ‘ప్రస్తుతం మా కారు గ్యారేజీకి వెళ్ళింది. తిరిగి రాగానే డబుల్ స్పీడుతో దూసుకుపోతుంది,” అని ఆ పార్టీ పార్టీ వర్కింగ్...
17 March, 2024
కవిత అరెస్ట్… కేసీఆర్ని దెబ్బ తీయడానికా? సాయపడటానికా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేయడంతో తెలంగాణలో రాజకీయాలు...
16 March, 2024
జగన్ కు చెల్లెళ్ళతో గండం….కేసీఆర్ కు కూతురు లొల్లి..!
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాత మిత్రులు జగన్ - కేసీఆర్ లకు సొంత కుటుంబ సభ్యుల నుండే కొత్త కష్టాలు మొదలయాయ్యి. తెలంగాణ...
15 March, 2024
కేసీఆర్, ఓవైసీ తలాక్ చెప్పుకున్నారు కానీ ఒక్కసారే…
పదవి, అధికారం ఈ రెండు రాజకీయ పార్టీలను, వాటి నేతలను శాశిస్తుంటాయి. బెల్లం చుట్టూ ఈగలు ముసిరిన్నట్లే ఈ రెండూ ఉన్న పార్టీ, నేతల చుట్టూ అందరూ...
15 March, 2024
కేసీఆర్ వైఫల్యాలకి ఇంతమంది మూల్యం చెల్లిస్తున్నారా?
ఆనాడు తల్లి మాట వినకపోవడం వలన రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యే ఓ అపూర్వమైన అవకాశాన్ని కాలదన్నుకుంటే, మంచి సమర్ధుడుగా పేరు సంపాదించుకున్న తెలంగాణ మాజీ...
14 March, 2024
బీజేపీని తరిమి తరిమి కొడతానన్నారే తండ్రీ కూతుర్లు!
అది కేసీఆర్ ‘మాటే శాసనంగా’ చలామణి అవుతున్న బిఆర్ఎస్ స్వర్ణయుగం. ఇక దేశంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలకు స్థానం లేదు. రెంటినీ బంగాళాఖాతంలో విసిరేస్తాను. దేశాన్ని...
13 March, 2024
కుడి ఎడమైతే ఇంతేగా…? ఇప్పుడు తెలిసొస్తుందా సారూ..?
అధికారంలో ఉన్నంతకాలం నాఅంతటోడు లేదు అంటూ అన్ని పార్టీల నేతల మీద విరుచుకుపడిపోయి వారిని నయానో భయానో తమ పార్టీలోకి రప్పించుకుని అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం...
11 March, 2024
బిఆర్ఎస్ పార్టీకి మజ్లీస్ తలాక్… కాంగ్రెస్తో నిఖా?
తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే ఆ పార్టీలో నుంచి కాంగ్రెస్, బీజేపీలలోకి వలసలు మొదలైపోయాయి. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుదామని ఆరాటపడిన కేసీఆర్, సరిగ్గా కాలు...
9 March, 2024
తెలంగాణలో కూల్చివేత రాజకీయాలు… ఫస్ట్ వికెట్ మల్లారెడ్డే!
ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేసి ఆ శిధిలాలపై ప్రతీకార రాజకీయాలకు పునాది వేసుకోగా, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తొలిరోజే ప్రగతిభవన్ బ్యారికేడ్లు కూల్చివేసి తనదైన...
8 March, 2024
రాష్ట్రం కోసం మోడీ అయినా కేడి అయినా కొట్లాడతా
రేవంత్ రెడ్డి మోడీ పై చేసిన ప్రసంగానికి గాను బిఆర్ఎస్ పార్టీ నుండి కౌంటర్లు మొదలయ్యాయి. తెలంగాణ ఆత్మ లేదు...తెలంగాణ గౌరవం లేదు అంటూ మాజీ ఐటీ...
6 March, 2024
మోడీతో రేవంత్ దోస్తీ… కాంగ్రెస్ అధిష్టానం సహిస్తుందా?
ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజులు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు సిఎం రేవంత్ రెడ్డి ఆయనకు విమానాశ్రయంలో సాధారంగా స్వాగతం పలికారు. ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొని మోడీని...
6 March, 2024
కేసీఆర్ వద్దనుకున్నారు.. రేవంత్ కావాలనుకొంటున్నారు!
తెలంగాణ సాధించి పదేళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించిన కేసీఆర్ పదవిలో దిగిపోయే సరికి మిత్రుల కంటే శత్రువులనే ఎక్కువ సంపాదించుకున్నారు. నిజానికి ఆయన ఓటమికి ఇదీ...
5 March, 2024
ఒక్క ఓటమితోనే కారు ఖాళీ అయిపోతోందే!
దేశంలో చాలా రాజకీయపార్టీలు ఎన్నికలలో గెలుస్తుంటాయి... ఓడిపోతుంటాయి. కానీ ఓడిపోగానే ఏ పార్టీ మూతపడిపోదు. ధైర్యం కోల్పోదు. ఇందుకు చక్కటి ఉదాహరణ కాంగ్రెస్, టిడిపి, వైసీపిలే. ఈ...
3 March, 2024
జగన్ బాటలోకి రేవంత్ వచ్చేస్తున్నారా?
ఏపీలో జగన్ పాలన ఉండవల్లి ప్రజావేదిక విధ్వంసంతో మొదలై నేటికీ ఏమాత్రం ఆ స్పూర్తి, నిబద్దత కోల్పోకుండా కొనసాగుతోంది. విధ్వంసాన్ని కూడా ఇంత నిబద్దతతో చేస్తుండటం చాలా...
2 March, 2024
జాతీయ రాజకీయాలలోకి వెళ్దాం అనుకుంటే…జాతీయ పార్టీలోకి వెళ్తున్నారా..?
తెరాస గా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బిఆర్ఎస్, భారతీయ రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుదాం అని ఆశ పడిన పార్టీ...
1 March, 2024
కారు సర్వీసింగ్ నుంచి తిరిగి వస్తుందో… రాదో?
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ బహుశః ఇంతవరకు ఎన్నడూ ఇంత నైరాశ్యంలో లేరనే చెప్పొచ్చు. సుమారు 14 ఏళ్ళపాటు తెలంగాణ ఉద్యమాలలో అనేక సమస్యలు, ఎదురు దెబ్బలు...
25 February, 2024
Page 27 of 31
1
…
25
26
27
28
29
…
31
ADVERTISEMENT
Most Popular
జగన్ కు కేసీఆర్ హెచ్చరికలు: వైసీపీ ‘నో కామెంట్స్’?
3h ago
YouTube Reviews or Paid Promotions: Who Loses the Most?
23 November, 2026
Chiranjeevi vs Balayya: Thaman Under Immense Pressure?
17 November, 2026
Paid Reviews & Fan Wars: Who Will Protect Film Critics?
15 November, 2026
From Sympathy to Memes: Mouli’s Story Takes a Turn
14 November, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story