Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu-Telangana
Page 28
Telugu-Telangana
కవితకి సీబీఐ నోటీస్ ఇస్తే కాంగ్రెస్ ఉలిక్కిపడుతోందే!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితని ఈ నెల 26న ఢిల్లీలోని విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీస్ పంపింది. గమ్మతైన విషయం ఏమిటంటే, దీనిపై బిఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవితతో సహా ఎవరూ స్పందించలేదు కానీ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. గతంలో ఈడీ విచారణకు రమ్మంటే ఇక్కడ తెలంగాణలో, అక్కడ...
24 February, 2024
పవర్ పోయింది…ఇక పనిష్మెంట్లు మొదలా అక్కా..?
లిక్కర్ స్కాం లో కేసీఆర్ కుమార్తె పాత్ర అంటూ గడిచిన ఏడాదిగా మీడియాలో వార్తలు చెక్కర్లుకొట్టడం...ఆ తరువాత సద్దుమణిగిపోవడం రాజకీయ ప్రక్రియలో భాగంగా నడిచిపోతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడా...
23 February, 2024
రేవంత్‌ని తొందరపెట్టి కేసీఆర్ మరో తప్పటడుగు వేశారా?
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని, కేసీఆర్ గద్దె దిగి ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందని బహుశః ఆయన కూడా ఊహించి ఉండరేమో? కానీ ప్రజాస్వామ్యంలోనే ఇటువంటి...
23 February, 2024
ఇంతకీ ఎన్నికలకు ముందు సీబీఐని ఎందుకు నిద్ర లేపారో?
శాసనసభ ఎన్నికల వరకు తెలంగాణలో కేసీఆర్‌కి, బిఆర్ఎస్ పార్టీకి తిరుగేలేదన్నట్లు సాగేది. మరోసారి మాత్రమే కాదు...మరో మూడు నాలుగుసార్లు తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీయే అధికారంలో...
22 February, 2024
లోక్‌సభ ఎన్నికలు: కేసీఆర్‌కి మరో అవకాశమా… మరో అగ్నిపరీక్షా?
మార్చి 9 తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగబోతున్నందున అధికారంలో ఉన్న వైసీపికి...
20 February, 2024
ప్రాంతీయ పార్టీలు…జాతీయ రాజకీయాలు…!
దక్షిణ భారతంలో పార్టీ పరంగా బలహీనంగా ఉన్న ప్రభుత్వం పరంగా చాలా బలంగా ఉంది బీజేపీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బీజేపీ కి అధికార, ప్రతిపక్ష...
19 February, 2024
దేశాన్ని కాపాడుతానన్న కేసీఆర్ పార్టీని కాపాడుకోగలరా?
లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ బిఆర్ఎస్ నేతలు మీడియాకు లీకులు ఇస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత నలుగురూ పైకి...
18 February, 2024
హరీష్ ముఖ్యమంత్రి అవుతానన్నా కేసీఆర్ సైలంట్!
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమి కేసీఆర్‌కు పెద్ద షాక్. దాని నుంచి తేరుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదోవిదంగా ఇరుకున పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా...
17 February, 2024
శాసనసభలో బిఆర్ఎస్ విలవిల… కన్నీళ్ళు ఒక్కటే తక్కువ?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో, దేశంలో, ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే తన అంతటి మేధావి, రాజకీయ చతురుడు లేడన్నట్లు మాట్లాడేవారు. బిఆర్ఎస్ పార్టీలో అందరూ...
17 February, 2024
శాసనసభకు వెళ్ళడానికి కేసీఆర్ భయపడుతున్నారా?
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ నిన్న నల్గొండ సభలో కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజి, కృష్ణా జలాలు, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ సింహంలా గర్జించారు. కానీ అదే...
14 February, 2024
కేసీఆర్ అహంభావమే కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రీరామరక్ష!
తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళలో కేసీఆర్ ఎంతగానో అభివృద్ధి చేశారు. అనేక సంక్షేమ పధకాలు విజయవంతంగా అమలుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు నీళ్ళు పారించారు. అనేక...
14 February, 2024
తెలంగాణ రాజకీయం: మేడిగడ్డ VS నల్గొండ..!
తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు రెండు కూడా కృష్ణా నదీజలాల మీద, సాగు నీటి ప్రాజెక్టుల మీద అసెంబ్లీ సాక్షిగా మాటల యుద్దాన్ని కొనసాగిస్తూనే, అక్కడితో ఆగకుండా కాళేశ్వరం...
13 February, 2024
కేసీఆర్‌కి ధీటైన మొనగాడు సిఎం రేవంత్ రెడ్డే… నో డౌట్!
బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌ని కాదని మాట్లాడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. అలాగే గత 20 ఏళ్ళుగా తెలంగాణలో కేసీఆర్ మాటే శాసనం... ఆయనే దైవస్వరూపం, అభినవ గాంధీజీ,...
13 February, 2024
కేసీఆర్ ప్రజల తీర్పుని గౌరవించారా..?
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తనను గెలిపించిన ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి ప్రగతి భవన్ గడప దాటలేదు, అలాగే ప్రజలను ప్రగతి భవన్ గేట్...
12 February, 2024
కేసీఆర్ ఈ విషయంలో బాబుని ఆదర్శంగా తీసుకోవాలి..!
రాజకీయాలలో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. ఈ ప్రజాస్వామ్యంలో ఎంత తల పండిన రాజకీయ నాయకుడు అయినా గెలుపుని ఓటమిని సమానంగా తీసుకుని ప్రజల తీర్పుని గౌరవించాల్సిందే....
10 February, 2024
కేసీఆర్ రహస్యాలు నాకు తెలుసు.. బిఆర్ఎస్ నేతలు వస్తే చెప్తా!
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో నేడు సిఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఉద్దేశించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్-మోడీల మద్య ఎంత బలమైన బంధం...
9 February, 2024
లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ సెంటిమెంట్ పండుతుందా?
తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం రెండూ ఊహించలేనివే. ఆ షాక్ నుంచి తేరుకున్న కేసీఆర్, తమ పార్టీకి బ్రహ్మాస్త్రం వంటి ‘తెలంగాణ సెంటిమెంట్’తో...
7 February, 2024
తెలంగాణలో కూలేది ఏది… కూల్చేది ఎవరు?
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో ఓటమిని నేటికీ బిఆర్ఎస్ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆర్నెల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని...
6 February, 2024
కేసీఆర్ మాత్రమే దేశాన్ని కాపాడగలరని చెప్పుకున్నారుగా!
పచ్చ కామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లు, రాజకీయ నాయకులకు పదవీ, అధికారం చేతిలో ఉన్నప్పుడు లోకాన్ని జయించేసిన్నట్లు, అందరి కంటే తామే అధికులమని, మేధావులమని అనుకుంటారు. కేసీఆర్ పదేళ్ళు...
4 February, 2024
కేసీఆర్‌పై తిరుగుబాటు మొదలైందా?
బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్‌లని ప్రశ్నించగలవారు లేరనే చెప్పొచ్చు. కానీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మెల్లగా అసమ్మతి గొంతులు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కేసీఆర్‌ని...
3 February, 2024
బిఆర్ఎస్ నేతల కంగారు…రేవంత్ దూకుడు..!
తెలంగాణలో అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ నేతలు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ చేస్తున్న విమర్శలకు దూకుడుగా కౌంటర్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్...
2 February, 2024
ఓటమితో కేసీఆర్ చల్లబడ్డారా?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తీరు, వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రధాని నరేంద్రమోడీ అంతటివాడినే అసమర్దుడు, చాతకానివాడంటూ చులకనగా మాట్లాడేవారు. ముఖ్యమంత్రిగా...
2 February, 2024
కేసీఆర్‌కు ఒకటే దారి… మోడీ నమస్మరామి?
పదేళ్ళకు పైగా సాగిన తెలంగాణ ఉద్యమాలలో, ఆ తర్వాత మరో పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాజకీయాలను కంటి సైగతో కేసీఆర్ శాశించారని అందరికీ తెలుసు. ఇదే...
31 January, 2024
జగన్ టికెట్స్ ఇస్తానంటే గోడ దూకి పారిపోతున్నారేమిటి?
ఈసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోమని వైసీపిలో పలువురు సీనియర్లు ముందే చెప్పేసి, ఆ సీట్లను తమ పుత్రరత్నాలకు కేటాయింపజేసుకొంటున్నారు. రాజకీయ నాయకులు తమ వంశోద్ధారకులను...
31 January, 2024
కేసీఆర్ పిలక చేతిలో ఉంచుకోవాలనే రేవంత్ రెడ్డి…
ఇదివరకు చెప్పుకున్నట్లుగా, ప్రతిపక్షాలపై నమోదు చేసిన కేసులన్నీ వారిని శిక్షించేందుకు కాదు! భయపెట్టి లొంగదీసుకునేందుకు, లేదా అవసరమైనప్పుడు వాటిని ప్రయోగించి రాజకీయంగా ఎదురుదెబ్బ తీసేందుకు మాత్రమే. ఓటుకి నోటు...
30 January, 2024
అధికారం పవరా..? రేవంత్ టాలెంటా..?
సొంత పార్టీ నేతల మధ్యే సఖ్యత ఉండదు, ఆ పార్టీలో నేతలకన్నా ముఖ్యమంత్రి అభ్యర్థులే ఎక్కువ, అటువంటి పార్టీ తరుపున పోటీ చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఐపోవాలని...
29 January, 2024
దేశ ప్రజలు ఇంకా కేసీఆర్ వైపే చూస్తున్నారటగా?
పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలిస్తూ, రాష్ట్ర రాజకీయాలను శాశించిన కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కూడా చక్రం తిప్పాలనుకున్నారు. కేవలం 17 ఎంపీ సీట్లతోనే ఎలా చక్రం...
26 January, 2024
కేసీఆర్ కుటుంబానికి ఇది అలవాటైన పనేనా..?
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ నేత మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ తన ఆక్రోశాన్ని వెళ్ళకక్కుతున్నారంటూ మంత్రి...
25 January, 2024
Page 28 of 31
1
…
26
27
28
29
30
31
ADVERTISEMENT
Most Popular
జగన్ కు కేసీఆర్ హెచ్చరికలు: వైసీపీ ‘నో కామెంట్స్’?
3h ago
YouTube Reviews or Paid Promotions: Who Loses the Most?
23 November, 2026
Chiranjeevi vs Balayya: Thaman Under Immense Pressure?
17 November, 2026
Paid Reviews & Fan Wars: Who Will Protect Film Critics?
15 November, 2026
From Sympathy to Memes: Mouli’s Story Takes a Turn
14 November, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story