Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 1056
Telugu
మెగా ఫ్యామిలీ అంత ఖర్చు పెడుతుందా?
మెగాస్టార్ 150వ సినిమాకు సంబంధించిన వర్క్ వేగంగా జరుగుతోంది. మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మించనున్న ఈ సినిమా ‘కత్తి’ రీమేక్ అని ఇప్పటికే ఓ క్లారిటీ రాగా, ప్రస్తుతం చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 75-100 కోట్లుగా అంచనా...
20 December, 2015
పిక్ టాక్ : ఒకేసారి మహేష్ – పవన్ లను వాడేస్తే..!
టాలీవుడ్ క్రేజీయస్ట్ హీరోలైన మహేష్, పవన్ ల పేర్లను, వారి సినిమాల్లో ప్రజాధరణ పొందిన డైలాగ్స్ ను ఇతర సినిమాల్లో వాడుకోవడం షరామామూలే! అయితే ఏ సినిమాలో...
20 December, 2015
‘ఎక్స్ ప్రెస్ రాజా’ టైలర్ టాక్ – హిట్ గ్యారెంటీ!
‘మిర్చి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన యువీ క్రియేషన్స్ తాజాగా నిర్మించిన సినిమా ‘ఎక్స్ ప్రెస్ రాజా.’ శర్వానంద్, సురభి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు...
20 December, 2015
‘బాజీరావు మస్తానీ’ పై షారుక్ ‘దిల్ వాలే’ ఆధిపత్యం!
రెండు ప్రతిష్టాత్మక సినిమాలు “బాజీరావు మస్తానీ, దిల్ వాలే” ఒకే రోజు విడుదల కావడంతో ఏ సినిమా కలెక్షన్లు పై చేయి సాధిస్తాయా... అన్న ఆసక్తి బాలీవుడ్...
20 December, 2015
‘వాజ్ పేయి’ సేవలను మరిచిపోని చంద్రబాబు!
హైదరాబాద్ అంతగా అభివృద్ధి చెందడం వెనుక చంద్రబాబు నాయుడు కృషి ఎంత వుందో, అప్పటి ఏపీలో రహదారుల అభివృద్ధి వెనుక నాటి ప్రధాని వాజ్ పేయి హస్తం...
19 December, 2015
ప్రముఖ నటుడు రంగనాథ్ ‘అనుమానాస్పద’ మృతి?
సినీ హీరోగా కెరీర్ ప్రారంభించి... రానూ రానూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు రంగనాథ్ మృతి చెందారు. చెన్నైలోని కవాడీగూడలోని తన సొంత...
19 December, 2015
‘గూగుల్’కు అడ్డంకిగా మారిన ‘జీహెచ్ఎంసీ’ ఎన్నికలు?
హైదరాబాద్లో ‘గూగుల్’ సంస్థ సొంతంగా ఏర్పాటు చేయదలచిన నూతన క్యాంపస్ కు సంబంధించిన భూమి పూజ మరింత ఆలస్యం కానుందా? 2016 మార్చిలో భూమి పూజ కార్యక్రమాలు...
19 December, 2015
‘ఫోటో’తో అడ్డంగా దొరికిపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి?
‘కాల్ మనీ’ స్కాంలో అధికార పక్షం నేతలు ఉన్నారంటూ నిందితులతో కలిసి టిడిపి నాయకులు ఉన్న ఫోటోలను చూపిస్తూ... అసెంబ్లీ వేదికగా రచ్చ రచ్చ చేసిన జగన్...
19 December, 2015
సెల్ఫీ టాక్ : హాట్ హాట్ హావభావాలతో హీరో-హీరోయిన్!
ప్రపంచాన్నంతా ఊపెస్తున్న సెల్ఫీ ఫోటోలు సెలబ్రిటీలకు కూడా ఓ క్రేజ్ గా మారిపోయింది. హాలీవుడ్, బాలీవుడ్ ముద్దుగుమ్మలైతే ఇప్పటికే ఈ ‘సెల్ఫీ’లతో సోషల్ మీడియాలో హల్చల్ చేయగా,...
19 December, 2015
సోనియా, రాహుల్ లకు ‘నో’ జైల్! బెయిల్ ఓకే!
నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లకు పాటియాలా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కాంగ్రెస్ వర్గాలు...
19 December, 2015
పవన్ ఈ “దొంగ ఆటలు” ఆడకూడదు!
‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి పెదవి విప్పారు. ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... “చిరంజీవి, పవన్ కళ్యాణ్...
19 December, 2015
పిక్ టాక్ : హీరో మెడకు చెప్పుల దండ!
తమిళ సినీప్రియులు ఎంతగా ఆరాధిస్తారో, ఏదైనా విషయం వస్తే అంతే స్థాయిలో చీల్చి చెండాడతారు కూడా! దానికి తాజా ఉదాహరణే శింబు - అనిరుద్ ఉదంతం. యూట్యూబ్...
19 December, 2015
“సీనియర్ ఎన్టీఆర్”కు నేను పెద్ద అభిమానిని : రాజమౌళి!
‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు ‘రాజమౌళి.’ దర్శకుడిగా ఎన్నో రెట్లు ఖ్యాతి సంపాదించుకున్న దర్శకధీరుడు ఇటీవల ఐఐటి మద్రాస్ క్యాంపస్ లో విద్యార్ధులతో...
19 December, 2015
అసెంబ్లీ ౩వ రోజు : జగన్ కు రోజా దొరికింది!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో తొలి రెండు రోజులను ‘కాల్ మనీ’ అంశంతో ప్రతిపక్ష నేత జగన్ కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై వివరణలు...
19 December, 2015
‘తెలుగుదేశం’కు ఎనలేని సాయం చేసిన ‘జగన్’
విజయవాడ వేదికగా వెలుగుచూసిన ‘కాల్ మనీ’ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఓ విధంగా తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో...
19 December, 2015
2016 సంక్రాంతి ‘సంథింగ్ స్పెషల్’గా మారింది!
ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ రావడం, దానితో పాటు తెలుగు సినిమాలు కలెక్షన్ల పండగ చేసుకోవడం షరామామూలే! అయితే రానున్న 2016 సంక్రాంతి మాత్రం “సంథింగ్ స్పెషల్”గా...
19 December, 2015
నేడు కోర్టుకు సోనియా, రాహుల్! బెయిల్ కోసం యత్నాలు?
‘నేషనల్ హెరాల్డ్’ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ పాటియాలా హౌస్ కోర్టుకు శనివారం హాజరు కానున్నారు. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాల్సిందిగా సోనియా,...
19 December, 2015
చిరంజీవి పాలిటిక్స్ కు పనికి రాడని అప్పుడే చెప్పా!
సంచలనాల దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజకు – మెగాస్టార్ చిరంజీవికి ఉన్న సాన్నిహిత్య సంబంధం అందరికీ తెలిసినది కాదు. ఇండస్ట్రీలో వర్గాల వరకే పరిమితమైన ఈ సమాచారం తమ్మారెడ్డి...
18 December, 2015
అసెంబ్లీ : జగన్ వ్యాఖ్యలతో ‘సాక్షి’కి పడనుంది ‘బ్యాండ్’
అసెంబ్లీ వేదికగా ‘కాల్ మనీ’ అంశంపై దినపత్రికలను చదువుతూ జగన్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహానికి కారణమయ్యాయి. ఫోటోలను ఉదహరిస్తూ ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కధనాలను...
18 December, 2015
మహేష్ ‘బిరుదు’లకు టాలీవుడ్ లో ‘ఫుల్’ డిమాండ్!
టాలీవుడ్ ను ఏలుతున్న మహేష్ బాబును అభిమానులంతా ముద్దుగా ‘ప్రిన్స్’ అని పిలుచుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే మహేష్ స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకుని ‘సూపర్...
18 December, 2015
అసెంబ్లీ : ఎమ్మెల్యేలపై విచారణ ఎందుకు జరగడం లేదు?
‘కాల్ మనీ’ స్కాం రాష్ట్రాన్నే కాదు, ఏపీ అసెంబ్లీని కూడా ఓ ఊపు ఊపింది. నిందితులతో కలిసి తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అడ్డంగా దొరికినా, ప్రభుత్వం ఎందుకు...
18 December, 2015
అసెంబ్లీ : పేపర్లు చదువుకున్న ప్రతిపక్ష నేత!
‘కాల్ మనీ’పై చర్చ చేపట్టాలంటూ గత రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడిన ప్రతిపక్ష నేత జగన్, ఈ రోజు ‘కాల్ మనీ’పై సుదీర్ఘ ప్రసంగం చేసారు....
18 December, 2015
2015 – అనూప్ కు అత్యంత ‘సంతోషం – విషాదం’
సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ కు 2015వ సంవత్సరం ఎంత మధురమైన అనుభూతులను పంచిందో, అదే సంవత్సరం వ్యక్తిగతంగా అంతటి విషాదాన్ని కూడా మిగిల్చింది. 2015 సంక్రాంతికి...
18 December, 2015
అసెంబ్లీ : జగన్ కు బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్ లు సవాల్!
‘కాల్ మనీ’ కేసుపై చర్చ జరుగుతున్న తరుణంలో ప్రతిపక్ష నేత జగన్ తెలుగుదేశం నేతలు విజయవాడ తూర్పు నియోజక వర్గపు ఎమ్మెల్యే, పెనమలూరు ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు...
18 December, 2015
మహేష్ మూవీలో ‘హార్ట్ టచింగ్’ డైలాగ్స్ లీక్!
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “బ్రహ్మోత్సవం” చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. కుటుంబ కధా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు...
18 December, 2015
‘కాల్ మనీ’లో ఊహించని ‘ట్విస్ట్!’ ఇప్పుడు అంతా ‘రివర్స్’
ఆంధ్రప్రదేశ్ లో సంచలన విషయంగా మారిన ‘కాల్ మనీ’ స్కాంలో అనేక అరెస్టులు, కేసులు నమోదయ్యాయి. విజయవాడ వేదికగా వెలుగు చూసిన ఈ కేసులో రాజకీయ నాయకుల...
18 December, 2015
ఈడు పక్కా ‘కాపీ’ ఎహే! ఫోటో ఇదిగో!
కామెడీ హీరో సునీల్ తాజాగా నటిస్తున్న చిత్రం “ఈడు గోల్డ్ ఎహే.” ‘బిందాస్, రగడ’ చిత్రాల తర్వాత వీరూ పొట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్...
18 December, 2015
ఏపీ “అసెంబ్లీ” పరువు తీస్తున్న జగన్?
గురువారం నుండి ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాయిదాల పర్వం కొనసాగుతోంది. తొలిరోజు తర్వాత అయినా సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశించిన వారికి రెండవ రోజు...
18 December, 2015
Page 1056 of 1210
1
…
1,054
1,055
1,056
1,057
1,058
…
1,210
ADVERTISEMENT
Most Popular
List Of Titles Coming On OTT This Week!
2 November, 2026
Janhvi Kapoor: “I Will Always Carry the Shame of Peddi”
29 October, 2026
Vishwambhara OTT Pressure: Do Makers Have Any Choice?
28 October, 2026
Maala Fails to Live Up to Trivikram’s Standards
20 October, 2026
List Of Titles Coming On OTT This Week!
19 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story