Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 111
Telugu
తెలంగాణలో రాజకీయం రంగు మార్చుకుంటుందా.?
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దమయ్యింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామా పంచాయితీ కి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తం ఐదు దశలలో ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణికుముదిని. అయితే తొలి రెండు దశలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, ఇక మిగిలిన మూడు విడుతలలో...
29 September, 2025
డిజిటల్ బుక్ ఎక్కిన మాజీ మంత్రి…
రెడ్ బుక్ అంటూ ఏపీ రాజకీయాలలో నారా లోకేష్ సృష్టించిన ప్రకంపనలు పొరుగు రాష్ట్రాలకు కూడా పాకాయి. అలాగే ఈ రెడ్ బుక్ ప్రత్యర్థి పార్టీల నాయకులను...
29 September, 2025
కత్తి పట్టుకుంటారనుకోలేదు… ఇలా జలుబు జ్వరం అంటారనుకోలేదు!
ఓజీ సక్సస్ మీట్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నప్పుడు సరదాగా మాట్లాడుతూ, “డెప్యూటీ సిఎంనైన నా చేత కూడా ఇలా కత్తి పట్టుకునేలా చేశారు... అసలు ఈ సినిమాతో...
28 September, 2025
ట్రూఅప్ కాదు…. ట్రూడౌన్ మంచిదే… అవసరమే!
ఈ ఆకాశం కింద ఉండే ప్రతీ వస్తువు, ఉత్పత్తి, సేవల ధరలు పెరుగుతున్నప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. కనుక పాలకుల అనాలోచిత నిర్ణయాలు,...
28 September, 2025
హిందుత్వం మతం మాత్రమే కాదు… ఓ జీవన విధానం!
బహుశః ప్రపంచంలో మరే మతంలో కూడా హిందూమతంలో ఉన్నంత స్వేచ్చ, భిన్నత్వం, పరమత సహనం ఉండదేమో? అందుకే హిందువులతో సహా అన్ని మతాలవారు హిందూమతం, సంస్కృతి, ఆలయాలు, దేవుళ్ళు,...
28 September, 2025
కవితని బతుక్కమ్మ కాపాడుతుందా?
తెలంగాణ ఉద్యమాలు జోరుగా సాగుతున్న సమయంలో తెలంగాణ మహిళలలో కూడా ఉద్యమ స్పూర్తి రగిలించి ఘనత ఖచ్చితంగా కల్వకుంట్ల కవితకే దక్కుతుంది. ఆమె తెలంగాణ జాగృతి అధ్వర్యంలో తెలంగాణ...
28 September, 2025
అభిమానమో.. రాజకీయ చైతన్యమో… ప్రాణాలు పోయాయిగా!
సినీ నటులు, రాజకీయ నాయకుల పట్ల అభిమానం మంచిదే కానీ అది వీరాభిమానంగా మారినప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఆ అభిమానంతోనే వారి సినిమాలకు, సినీ కార్యక్రమాలకు, సభలు,...
28 September, 2025
విజయ్ దళపతి శుభారంభం చేయబోతే ఇంత విషాదమా!
ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి టీవీకె పార్టీతో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. కానీ ఆయన రాజకీయ ప్రవేశం అనేక మంది కుటుంబాలలో తీవ్ర...
28 September, 2025
మళ్ళీ మనమే…. కొంప ముంచడానికి ఇది చాలు!
ఓ రాజకీయ పార్టీని నడపడమే చాలా చాలా కష్టం. అలాంటిది ఎన్నికలలో గెలిచి అధికారంలో రావాలంటే ఇంకా కష్టం. ఒకవేళ వచ్చిన తర్వాత ప్రజలలో ఎంతో కొంత...
27 September, 2025
హైదరాబాద్ మెట్రో దుస్థితికి ఎవరు కారణం?
హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్&టి సంస్థ ఎందుకు తప్పుకుంది?నష్టాలు భరించలేక!దానిని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? మెట్రో విస్తరణ కేంద్రం అనమతి ఇవ్వాలంటే తప్పదు కనుక! క్లుప్తంగా...
27 September, 2025
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు: శుభ సూచికలే!
ఏ రాష్ట్రం, దేశంలోనైనా రాజకీయ సుస్థిరత, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సహకాలు, వ్యాపార అనుకూల పరిస్థితి.. వంటివన్నీ ఉన్నాయని గట్టిగా నమ్మితేనే పెట్టుబడుదారులు ముందుకు వస్తారు. లేకుంటే మొహం...
27 September, 2025
అమరావతికి ఈ దుస్థితి రాకూడదు.. వస్తే భరించడం కష్టమే!
అనేక ఐటి కంపెనీలు, చిన్న పెద్ద పరిశ్రమలు, ఎక్కడికక్కడ ఫ్లై ఓవర్లు, నగరం ఆ కొస నుంచి ఈ కొస వరకు పరుగులు తీస్తున్న మెట్రో, బహుళ...
27 September, 2025
ఆర్జీవీ డ్యూటీ ఎక్కలేదే.?
శివ సినిమాతో టాలీవుడ్ కు ఒక కొత్త ట్రెండ్ ను పరిచయం చేస్తూ తనను తానూ ఒక ప్రత్యక దర్శకుడిగా తెలుగు ప్రజలకు పరిచయం చేసుకున్నారు రామ్...
27 September, 2025
సూపర్ సిక్స్ సరే… రైతులని విస్మరించొద్దు
ఉల్లిపాయలు తరుగుతుంటే ఎలాగూ కన్నీళ్ళు తప్పవు. ఒక్కోసారి వాటి ధరలు పెరిగినప్పుడు కూడా తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఉల్లికి కనీసధర రాక రైతులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. కర్నూలులో...
27 September, 2025
‘హైడ్రా’ హైద్రాబాద్ ను కాపాడిందా.?
అలుపెరగకుండా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు మహానగరం హైద్రాబాద్ అతలాకుతలం అవుతుంది. రోడ్లన్నీ చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోతున్నాయి. అలాగే అనేక ప్రాంతాలలో వర్షపు నీరు...
27 September, 2025
సభలో ప్రతిపక్షం లేకపోయినా… తగ్గేదేలే!
నేటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. సూపర్ సిక్స్-సూపర్ హిట్ అంటూ సంతోషంగా సమావేశాలు మొదలుపెట్టిన కూటమి ప్రభుత్వం, మొదట బాలయ్య వ్యాఖ్యలతో, ఆ తర్వాత ఎమ్మెల్యేలు...
27 September, 2025
సెప్టెంబర్ మాసం…టాలీవుడ్ కి కాసుల పండుగే..
టాలీవుడ్ కు ఈ సెప్టెంబర్ నెల ఒక తార జువ్వ లాగా వెలిగింది. ఆగష్టు లో కూలీ, వార్-2 వంటి భారీ ప్రాజెక్ట్స్ వచ్చినప్పటికీ ఏ సినిమా...
26 September, 2025
ఆసియా కప్ లో భారత్ పై పాక్ మూడోసారి రాణిస్తుందా?
ఆసియా కప్ లో భారత్ పాల్గొనబోతుంది అనే వార్త బయటకు వచ్చిన క్షణం నుండి ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది. కొందరు, ఆటలను-రాజీకీయాలను కలపకూడదు అని భారత్-పాక్...
26 September, 2025
వైసీపీ నీతి ప్రవచనాలు…కేవలం వల్లెవేయడానికేనా.?
నిన్న అసెంబ్లీలో మాజీ మంత్రి కామినేని, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కృష్ణ మధ్య జరిగిన చర్చ వివాదాస్పదం గా మారడంతో ఇక దొరికిందే అవకాశం అన్నట్టుగా చెలరేగిపోతున్నాయి...
26 September, 2025
బాలయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అండ్ వైసీపీ!
వైసీపీ అధినేత జగన్, ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు రారు కానీ సభలో జరిగే చర్చలపై ప్రెస్మీట్లు పెట్టి లేదా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ రన్నింగ్ కామెంటరీ...
26 September, 2025
సినిమాలంటే జస్ట్ కళాపోషణ కాదు కానీ…
సినిమాలలో చిన్నవి, పెద్దవి, పాన్ ఇండియాలు వేరయా అన్నట్లే దేని కష్టాలు దానికి వేరేగా ఉంటాయి. వాటిలో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతుంటే తప్పకుండ అప్రీమియర్...
26 September, 2025
హైదరాబాద్ మునుగుతోంది… అమరావతి సేఫేనా?
బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ఏర్పడినప్పటికీ పక్కనే ఉన్న విశాఖపట్నంలో చెదురుమదురుగా వానలు కురుస్తుంటే, సుమారు 700-800 కిమీ దూరంలో ఉన్న తెలంగాణలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తూనే...
26 September, 2025
సీబీఐ కేసులా… డోంట్ వర్రీ!
ఇదివరకు సీబీఐ ఏదైనా ఓ కేసు విచారణ జరుపుతోందంటే నిందితులకు మూడినట్లే... తప్పించుకోలేరని ప్రజలు భావిస్తుండేవారు. కానీ ఈడీ, సీబీఐ, ఐటిలు కేంద్రం చేతిలో ఆయుధాలుగా మారినప్పటి...
26 September, 2025
ఓకే ట్రంప్… ఈసారి జ్వరం వస్తే డోలా టాబ్లెట్స్ అడగొద్దు!
భారత్‌పై 50 సుంకాలు విధించినా లొంగకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహం దెబ్బ తిందని ఆయన మాటలతోనే తెలుస్తోంది. కనుక మరోసారి అక్కసు వెళ్ళగక్కుతూ భారత్...
26 September, 2025
హైదరాబాద్ మెట్రో ప్రభుత్వం చేతికి… ఏపీకి మేల్కొలుపే!
హైదరాబాద్ మెట్రో రోజుకి సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులతో నిత్యం కిటకిటలాడులాడుతుంటుంది. ఇప్పుడు నగర ప్రజలు మెట్రోపై ఎంతగా ఆధారపడ్డారంటే, మెట్రో రైల్ 5 నిమిషాలు...
26 September, 2025
కవిత బతుకమ్మ కానరాదే..?
తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ వేడుకలు కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రాంతీయవాదం తో, కవిత జాగృతి కార్యక్రమాలతో తెలంగాణ రాజకీయాలలో మిళితమైపోయాయి. అయితే బిఆర్ఎస్ పార్టీలో జరిగిన తాజా...
25 September, 2025
మెగా డిఎస్సి సంబరాలు…
నేడు వెలగపూడి సచివాలయం సమీపంలో జరిగిన మెగా డిఎస్సి సంబరాలు కూటమి ప్రభుత్వ పాలనకు అద్దం పట్టాయి అంటున్నారు డిఎస్సి నియామక సభ్యులు. ఎన్నికల హామీలో భాగంగా...
25 September, 2025
డీఎస్సీ ఉద్యోగాల భర్తీ అంటే ఇలా!
గత ప్రభుత్వం పరిశ్రమలు, పెట్టుబడులు విస్మరించి సంక్షేమ పధకాలతోనే కాలక్షేపం చేసింది. ఆ కారణంగా గత 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గణనీయంగా పెరిగిపోయింది....
25 September, 2025
Page 111 of 1202
1
…
109
110
111
112
113
…
1,202
ADVERTISEMENT
Most Popular
Ranabaali: Shockingly Low Buzz!
6 October, 2026
List Of Titles On OTT This Week!
21 September, 2026
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story