Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 113
Telugu
విశాఖలో గ్లాస్ బ్రిడ్జ్… అరకులో ఎయిర్ బెలూన్ రైడ్!
పర్యాటక రంగం బంగారుబాతు వంటిదని గ్రహించడానికి మనకి దశాబ్దాలు పట్టింది. ముఖ్యంగా ఆంధ్రాలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వాటిలో పర్యాటకరంగం అగ్రస్థానంలో ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం దానికి పరిశ్రమ హోదా ఇచ్చినప్పటి నుంచి భారీగా ప్రైవేట్ పెట్టుబడులు వస్తున్నాయి. కొత్త కొత్త అవకాశాలు, ఆకర్షణలు కనిపిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణగా విశాఖ నగరంలో రామకృష్ణా బీచ్...
21 September, 2025
ఇదేమీ మన్ కీ బాత్ కాదు లైట్ తీసుకోవడానికి…
ప్రధాని మోడీ ‘మన్ కీ భాత్’ వినమంటే ఎవరూ వినరు కానీ జాతినుద్దేశ్యించి ప్రసంగిస్తారంటే అందరూ టక్కున టీవీల ముందు కూర్చుంటారు. కారణం తెలిసిందే... ఒకసారి జాతినుద్దేశ్యించి ప్రసంగిస్తే...
21 September, 2025
హిస్టరీ రీవైన్డింగ్…. నాట్ గుడ్!
చరిత్ర పునరావృతం కావడం అనే మాట తరచూ వింటూనే ఉంటాము. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. నాడు కేసీఆర్, జగన్ సంక్షేమ పధకాలు పేరుతో...
21 September, 2025
అమెరికా సంబంధాలా…ఇప్పుడొద్దులే!
ఒకప్పుడు అమెరికా సంబంధం కుదిరితే అది పూర్వ జన్మ సుకృతమే అన్నట్లుండేది. కానీ ఇప్పుడు ‘అమెరికా సంబందమా... బాబోయ్ మాకొద్దు..’ అని తల్లితండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి...
21 September, 2025
తిరుమలలో రాజకీయాలు… ఎవరు పోతారో?
అలనాడు సాక్షాత్ శ్రీవెంకటేశ్వర స్వామివారితో ఆయన భక్తుడు హాదీరాం భావాజీ తిరుమల కొండపై ప్రతీరోజూ రాత్రి పాచికలు ఆడేవారని పురాణాలు చెపుతున్నాయి. కానీ నేటికీ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి సాక్షిగా...
21 September, 2025
ట్రంప్ హెచ్-1బీ రాగానికి మద్దెల దరువు… భలే ఉంది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించిన 24 గంటలలోనే యూటర్న్ తీసుకున్నారు. వైట్‌హౌస్‌లో ఆయన సమక్షంలోనే కామర్స్ సెక్రెటరీ...
21 September, 2025
కరోనా నుంచే నేర్చుకున్నాము… ట్రంప్‌తో నేర్చుకోలేమా?
ప్రపంచ దేశాలకు కరోనా అనేక గుణ పాఠాలు నేర్పినట్లే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు అనేక కొత్త గుణ పాఠాలు...
20 September, 2025
మద్యం స్కామ్ సముద్రంలో కాకిరెట్ట… ఇదిగో 40,000 కోట్ల స్కామ్!
300 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత దానికి పది రెట్లు అంటే రూ.3,000 ఏపీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్స్ చూస్తున్నవారు ఏదేదో ఊహించేసుకున్నారు....
20 September, 2025
అయితే కవిత ఎవరిని తొక్కుకుంటూ సాగుతారో?
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన తప్పుని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత చేయకుండా జాగ్రత్త పడుతున్నట్లున్నారు. మొదట్లో షర్మిల ప్రతీరోజూ...
20 September, 2025
సుబ్బిరామిరెడ్డి ఉవాచ: అవేవీ శాశ్వితం కావు!
మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఓ ఎంపీ, కేంద్రమంత్రిగా కంటే పేరున్న ప్రముఖ కాంట్రాక్టరుగా, కోటీశ్వరుడుగా ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు...
20 September, 2025
ఆ ఒక్కటి అడక్కు! ఇండియా లో సివిక్ సెన్స్!
ఒక్కో తరంలో జీవనశైలి, ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి. ప్రతీ తరంలో మంచి చెడులు ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయి కూడా. ఈ తరం ఆలోచనా విధానానికి ఓ చిన్న ఉదాహరణ...
20 September, 2025
నాడు ఏపీలో… నేడు అమెరికాలో కంపెనీలు…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, విధానాలతో అమెరికా లాభాపడుతుందా? అంటే అవుననే అంటున్నారు ట్రంప్. సుంకాలు, విదేశీ విద్యార్ధులపై ఆంక్షలతో ప్రపంచ దేశాలపై విరుచుకు పడిన...
20 September, 2025
కడియం ప్రశ్నలకు బిఆర్ఎస్ జవాబు చెప్పగలదా.?
బిఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు నేతల మీద న్యాయపోరాటం అంటూ ముందుకెళ్తున్న బిఆర్ఎస్ కు, ఆ పార్టీ అధిష్టానం కు కడియం శ్రీహరి ఎదురు ప్రశ్నలు సంధించారు. గతంలో బిఆర్ఎస్...
19 September, 2025
సామ్ పిట్రోడా కు పాక్ మీద ఇంత ప్రేమా.?
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారం కోసం పోరాడుతోందా లేక ఉన్న ప్రతిపక్ష హోదాను కూడా చేచేతుల నాశనం చేసుకోవాలనుకుంటుందా.? అన్న సందేహాలు నానాటికి పెరుగుతున్నాయి. భారత్...
19 September, 2025
వైసీపీలో బొత్స వెర్సస్ సజ్జల… ఎవరు బెస్ట్?
వైసీపీ సీనియర్ నాయకులలో విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ ఒకరు. ఆయన సమైక్య రాష్ట్రంలోనే మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడుగా చేశారు. తర్వాత జగన్ ప్రభుత్వంలో కూడా...
19 September, 2025
పండగ సంతోషాలు…. సైబర్ మోసాలతో హరీ!
దేశంలో అతి పెద్ద పండగ సీజన్ దసరా, దీపావళి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం భారీగా జీఎస్టీ తగ్గించింది కనుక ఏసీలు, కార్లు, బైకులు, బట్టలు అన్నీ కారుచవుకగా...
19 September, 2025
అనగనగా తెలంగాణలో ఓ ట్రంప్ ఉండేవారు….
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “అనగనగా తెలంగాణలో ఓ ట్రంప్ ఉండేవారు. అయన తన ఇష్టారాజ్యం చెసేవారు....
19 September, 2025
విజయవాడ ఉత్సవ్… ప్రజలకు ఈ ఆట విడుపు అవసరమే!
కష్టసుఖాలు, బాధలు సంతోషాలు, సమస్యలు సవాళ్ళు ఎప్పుడూ ఉండేవే. వాటి నుంచి కాస్త ఊరట కల్పించేవే పండగలు పబ్బాలు, తీర్ధయాత్రలు, విహారయాత్రలు, వనభోజనాలు వగైరా. ఈ నెల 21...
19 September, 2025
జగన్ శాసనసభకు రాకపోయినా తప్పు చంద్రబాబుదే!
ఒక తప్పు చేస్తే వెంటనే సరిదిద్దుకోవచ్చు. కానీ ఒక అబద్దం చెపితే ఒప్పుకోలేరు. కనుక దానిని కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని అబద్దాలు చెపుతూనే ఉండాలి. వైసీపీ అధినేత జగన్...
19 September, 2025
ఎన్ని కన్నీళ్ల ఉసురుది.?
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చాల ఘాటైన వ్యాఖ్యలే చేసారు, అలాగే బిఆర్ఎస్ పార్టీలో కవిత...
19 September, 2025
టి. బీజేపీ దొంగ – పోలీస్ ఆడుతుందా.?
తెలంగాణ రాజకీయాలలో బీజేపీ పార్టీ దొంగ - పోలీస్ ఆట ఆడుతున్నట్టు కనిపిస్తుంది. కొన్ని సార్లు దొంగ మాదిరి తెలంగాణ రాజకీయాల నుండి మాయమైపోతుంది, మరికొన్ని సార్లు...
18 September, 2025
కాలమే కాటువేసిందా.?
కాలం ఎంత విలువైనదో అంతే బలమైనది కూడా. ప్రస్తుత కర్మలకు తగ్గ ఫలితం కాలం తప్పక ఇస్తుంది అని హిందూ సమాజం చాల బలంగా నమ్ముతుంది. అయితే...
18 September, 2025
త్యాగమే బలిపీఠం ఎక్కించిందా.?
రాజధాని లేని అనాధ రాష్ట్రంగా బయటకొచ్చిన ఆంధ్రప్రదేశ్ కి మేమున్నాం అంటూ రాజధాని నిర్మాణం కోసం తమ సొంత భూములను త్యాగం చేసేందుకు ముందుకొచ్చారు అమరావతి రైతులు,...
18 September, 2025
ఇప్పుడు కేసీఆర్‌ని కాపాడుకుంటే ఆనక ఆయన కాపాడుతారట!
ఒకప్పుడు కేసీఆర్ తనంతటివాడు ఈ దేశంలోనే లేడనుకున్నారు. ఈ కాంగ్రెస్, బీజేపిల నుంచి దేశాన్ని తాను మాత్రమే రక్షించగలనని గట్టిగా చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి...
18 September, 2025
నష్టాల్లో హైదరాబాద్ మెట్రో…. ఏపీ మెట్రోకి రెడ్ సిగ్నల్?
ఏపీలో విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణానికి ప్రభుత్వం చురుకుగా సన్నాహాలు చేస్తోంది. కానీ అడుగు ముందుకు వేసే ముందు ఓసారి హైదరాబాద్ మెట్రో పరిస్థితిని నిశితంగా...
18 September, 2025
ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయమేనా?
సోషల్ మీడియాలో ప్రధాని మోడీ కంటే రాహుల్ గాంధీకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఆయన ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయంగా నిలబడగలుగుతున్నారా? దేశానికి...
18 September, 2025
ఐటి కంపెనీలు ఏపీకి రావాలంటే…. బూచోడి భయం ఉండకూడదు!
సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ రాష్ట్రానికి ఐటి కంపెనీలు రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖకు టీసీఎస్ వంటి సంస్థలు రాగా త్వరలోనే...
18 September, 2025
ఇది మంచి ప్రభుత్వం.. రాజధాని రైతులతో అనిపించుకుంటేనే గౌరవం
రాజధాని ప్రాంతాలలో రైతులు తమ జీవనోపాధి వ్యవసాయ భూములను రాష్ట్రం కోసం, అమరావతి రాజధాని కోసం ఇచ్చారు. కనుక రాష్ట్ర ప్రజలందరూ వారికి చెయ్యెత్తి దణ్ణం పెట్టాల్సిందే. అలాంటివారిని...
18 September, 2025
Page 113 of 1202
1
…
111
112
113
114
115
…
1,202
ADVERTISEMENT
Most Popular
Ranabaali: Shockingly Low Buzz!
6 October, 2026
List Of Titles On OTT This Week!
21 September, 2026
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story