Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 114
Telugu
సింహానికి రారాజు టైటిల్ ఇవ్వలే… అందుకే రాలే!
గురువారం ఉదయం 9 గంటల నుంచి ఏపీ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ ఎప్పటిలాగే జగన్‌కి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే తప్ప రానని తెగేసి చెప్పిన ఈసారి కూడా మొహం చాటేశారు. జగన్, ఎమ్మెల్యేలు శాసనసభకు రానప్పుడు ఎమ్మెల్సీలను మండలి సమావేశాలకు ఎందుకు పంపిస్తున్నారో, తాడేపల్లి ప్యాలస్‌లో వైసీపీ ఎల్పీ మీటింగ్ దేనికి...
18 September, 2025
మల్లన్న వచ్చారు మరి కవిత.?
తెలంగాణ రాజకీయాలలోకి నేడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ద్వారా ఒక కొత్త బీసీ పార్టీ ఆవిర్భవించింది. 'తెలంగాణ రాజ్యధికార పార్టీ' పేరుతో తీన్మార్ మల్లన్న...
17 September, 2025
నీతి..అవినీతి మధ్య తేడా మంత్రి పదవేనా.?
రేవంత్ సర్కార్ లో తనకు మంత్రి పదవి దక్కలేదు అనే ఆక్రోశం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఊరికే ఉండనివ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గానే...
17 September, 2025
వైసీపీ రాకపోతే…నాణానికి రెండో కోణం..
వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, రాజధాని అమరావతి భవితవ్యం ఎలా ఉంటుందో ఇప్పటికే అందరు ఒక అంచనాకు వచ్చే ఉంటారు. 2029 లో వైసీపీ 2.0...
17 September, 2025
కేటీఆర్ వెకిలి నవ్వులకు ఫుల్ స్టాప్ సీబీఐతోనే?
కేటీఆర్ నేడు ఓ సభలో మాట్లాడుతూ, “ఏపీలో పోలవరం కట్టాలని 1940లో అనుకుంటే 1980లో శంకుస్థాపన జరిగింది. కానీ 2004లో పనులు మొదలయ్యాయి. కానీ 2014 జూన్...
17 September, 2025
బీసీల ను ఉద్దరించడానికా… వాడుకోవడానికా?
ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడానికి జరిగిన పోటీలు అందరూ చూశారు. అదేవిదంగా ఇప్పుడు తెలంగాణలో బీసీలను ఆకర్షించడానికి పార్టీల మద్య పోటీ...
17 September, 2025
వైసీపీలకు ఈ మాత్రం అల్ప సంతోషాలు అవసరమే!
వైసీపీ మేధావుల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఒకరని అందరికీ తెలిసిందే. ఆయన ఏపీ సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన...
17 September, 2025
సజ్జల అక్కడ ఉన్నంతవరకు కూటమి సేఫ్?
సజ్జల అక్కడ ఉన్నంతవరకు కూటమి సేఫ్? మహాభారతంలో దుర్యోధనుడు పతనానికి పాండవులు కారణమని చెప్పుకుంటాము. కానీ అతని పతనానికి ప్రధాన కారకుడు శకుని! చివరి వరకు దుర్యోధనుడి పక్కనే ఉంటూ...
17 September, 2025
ప్రధాని మోడీ @75 నాటవుట్!
నేడు ప్రధాని మోడీ పుట్టినరోజు. నేటితో 74 ఏళ్ళు నిండి 75లోకి అడుగుపెట్టారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 13 ఏళ్ళుగా దేశాన్ని నడిపిస్తున్నారు. అయన రాకతో దేశ...
17 September, 2025
జగన్ మడమ తిప్పుతున్నారు… అందరూ రెడీయేనా?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాట తప్పడం, మడమ తిప్పడం కొత్తేమీ కాదు. అమరావతి రాజధానిగా వద్దనుకున్న జగన్ మళ్ళీ అమరావతికి జై కొట్టడమే తాజా ఉదాహరణ! ఇప్పుడు...
17 September, 2025
అభినవ్… డాడీ అరెస్ట్ కోసం తొందర దేనికి?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ బాధపడ్డారా లేక తనకు లైన్ క్లియర్ అయ్యిందని సంతోషించారా?అంటే సమాధానం అందరికీ తెలుసు. ఓదార్పుయాత్రతో ఆ సానుభూతి పునాదులపై వైసీపీని...
16 September, 2025
రాహుల్ పై ప్రసంసలు..కాంగ్రెస్ కు చావుదెబ్బే..!
ఎవరైనా రాజకీయ నాయకుడిని ప్రత్యర్థి పార్టీ నేతలు ప్రసంసించినట్లయితే అది వారి రాజకీయ ఎదుగుదలకు సాయపడుతుంది. అదే ప్రత్యర్థి దేశం పొగిడితే అదే వారి రాజకీయ పతనానికి...
16 September, 2025
వైసీపీ కి దత్త పుత్రుడు..బిఆర్ఎస్ కు గురు శిష్యులు..!
రాజకీయంగా బిఆర్ఎస్ కు వైసీపీ కన్నా ఎక్కువ అనుభవం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని అంశాలలో బిఆర్ఎస్ వైసీపీ నే ఫాలో అవడం గహనార్హం. వైసీపీలో తల్లిని అధికారికంగా...
16 September, 2025
అమరావతి నివాస యోగ్యంగా మారాలంటే..
వైసీపీ గ్రహణం వీడిన అమరావతి కూటమి రాకతో నిర్మాణాల దిశగా పరుగులు పెడుతుంది. ఇందుకోసం ఇప్పటికే అమరావతిలో 80 వేలకోట్ల పనులకు గాను ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది,...
16 September, 2025
వివేకా కేసులో కొత్త ట్విస్ట్… యమ డేంజర్!
ఆశావాదికి గ్లాసులో సగం వరకు నీళ్ళు ఉన్నాయంటే నిరాశావాది సగం ఖాళీ అయిపోయిందంటాడు. వివేకా హత్య కేసులో వైసీపీ సొంత మీడియా చెప్పిన మాటలు కూడా ఆశావాది...
16 September, 2025
తాడేపల్లి ప్యాలస్‌లో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలో హీరో వెంకటేష్ ఆందోళన కలిగినప్పుడల్లా వెరైటీగా చిటికెలు వేస్తుంటారు. ఆ తర్వాత దానిని వరుణ్ తేజ్‌కి కూడా...
16 September, 2025
ట్రంప్‌గారు… ఏంకోల్పోయారో చూశారా?
భారత్‌పై 50 శాతం పన్నులు విధించి అదేదోఘనకార్యమన్నట్లు ట్రంప్ మాట్లాడారు. పైగా అసలు విషయం చెప్పకుండా రష్యా నుంచిచమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈ శిక్ష... అమెరికాకు భారత్...
16 September, 2025
బీఆర్ఎస్-కల్వకుంట్ల కవిత స్టోరీ: నిజమా కాదా?
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీతో గొడవపడటం, ఆమెను పార్టీని బహిష్కరించడం కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగమేనని అనుమానిస్తున్నవారు చాలా మందే ఉన్నారు. ఓటమి, ఫిరాయింపులు, కేసుల కారణంగా...
16 September, 2025
చంద్రబాబు రెండు ఫార్మాట్స్… వాడుకున్నవాళ్ళకి వాడుకునంత!
జగన్ సిఎంగా ఉన్నప్పుడు ఆయన నోట ఎక్కువగా ఏ మాటలు వినిపించేవి? ప్రజలు ఆయన నోట ఏమి వినాలనుకునే వారు?అంటే సమాధానం అందరికీ తెలుసు. కనుక అవి...
16 September, 2025
వైసీపీ మద్యం స్కాం..ఇవి కూడా పథకాలేనా.? కానీ…
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు తమ విచారణలో పేర్కొన్నారు. అయితే తవ్వేకొద్దీ ఎలకలు అన్నట్టుగా ఈ మద్యం...
15 September, 2025
ఈ ఓటమి కూడా గెలుపేనా.? సంబరాలు లేవా.?
పెహాల్గమ్ ఉగ్రదాడికి ప్రతి పాక్ ఉగ్రవాదం పై భారత సేన జరిపిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ చుక్కలు చూసింది. భారత్ వాయు సేన విజృంభణ తో...
15 September, 2025
అమరావతి…వైసీపీ రాజకీయ ఊబా.?
ఎవరైనా ఒక ఊబిలో చిక్కుకుంటే అందులో నుంచి భయటపడి బతికి బట్ట కట్టడం అసాధ్యం అని, ఇక వారు అందులో జల సమాధి కావాల్సిందే అని, ఇలా...
15 September, 2025
కేసీఆర్ భయం కవితా.? హరీషా.?
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉన్న బిఆర్ఎస్ నేడు ఒక యువ నాయకుడి చేత చావు దెబ్బ తిని పార్టీ ఉనికి...
15 September, 2025
అవును మారుతి చెప్పింది నిజమే కదా?
సినిమాలు, రాజకీయాలు, క్రీడలు… ఏ రంగంలోనైనా ఒడిదుడుకులు తప్పవు. జయాపజయాలు, కష్టాలు, కన్నీళ్ళు తప్పవు. వాటిని ఓర్చుకొని, పాఠాలు నేర్చుకుంటూ, తనని తాను సరిదిద్దుకున్నవారే రాణిస్తారు. ఇందుకు చంద్రబాబు...
14 September, 2025
దేవాన్ష్ చిన్న పిల్లోడే కానీ… వరల్డ్ రికార్డ్
చంద్రబాబు నాయుడు రాజకీయాలలోకి ఏ స్థాయికి ఎదిగారో అందరం చూస్తున్నాము. ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ రాజకీయాలలో ప్రవేశించినప్పుడు ఎన్నో అవమానాలు, అవహేళనలు, ఎదురుదెబ్బలు తిన్నా...
14 September, 2025
నాడు నేడూ… జగన్ విషయంలో బీజేపీ వైఖరి ఒక్కటే?
జగన్ ఐదేళ్ళ పాలన ఏపీ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం వంటిది.. ఈ మాట బీజేపీ పెద్దలే అంటున్నారు. మరి జగన్ ఏపీని భ్రష్టు పట్టించేస్తూ అవినీతి,...
14 September, 2025
దుబాయ్‌లో నేడు మరో ఆపరేషన్ సింధూర్?
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాక్ మద్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌కు బాసటగా నిలబడి ఆ దేశాన్ని కాపాడారని చెప్పవచ్చు. ఈ...
14 September, 2025
ఉప ఎన్నికలు అంత వీజీ కావు బాస్!
ప్రభుత్వం బలహీనంగా ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలని ఆకర్షించి ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడం ఎంత గొప్పగా ఉంటుందో, అదే...వారు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సివస్తే పరిస్థితి...
14 September, 2025
Page 114 of 1202
1
…
112
113
114
115
116
…
1,202
ADVERTISEMENT
Most Popular
Ranabaali: Shockingly Low Buzz!
6 October, 2026
List Of Titles On OTT This Week!
21 September, 2026
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story