ట్రంప్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!
ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్ తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే వారం రోజులలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపించేస్తానని చెప్పుకున్నారు. కానీ నేటికీ యుద్ధం జరుగుతూనే ఉంది!
మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కి ఆయుధాలు, ఆర్ధిక సాయం చేయడం వల్లనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇన్నేళ్ళు కొనసాగుతోందని, దాని వలన ప్రపంచశాంతికి భంగం కలుగుతోందని వాదించిన ట్రంప్,...
16 July, 2025