Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 293
Telugu
గరికపాటి వారి “రాజకీయ ప్రవచనాలు”…ఆచరించే వారు..?
నేటి రాజకీయ చరంగంలో రాజకీయ పార్టీలు ప్రజల మెప్పుని పొందాలంటే ఉన్న ఏకైక మార్గం ఉచిత పథకాల హామీలు. వీటి వలన ఒక వర్గం ప్రజలకు మేలు కలిగినప్పటికీ రాష్ట్రానికి, దేశానికి, భవిష్యత్ తరానికి అవి ముప్పుగా మారే ప్రమాదం లేకపోలేదు. జేబులో ఉన్న డబ్బుకన్నా ఎక్కువ బడ్జెట్ తో జీవితం గడపాలని ఆశిస్తే ఏమవుతుంది?...
29 December, 2023
2023 తెలంగాణ రౌండ్ అప్: బిఆర్ఎస్ ట్రాజెడీ!
తెలంగాణ రాష్ట్రం గురించి ఏమైనా వ్రాయాలన్నా చెప్పుకోవాలన్నా ఆ రాష్ట్ర నిరంతర అభివృద్ధి... కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ ప్రస్థానం గురించే ఎక్కువగా చెప్పుకోవలసి ఉంటుంది....
29 December, 2023
2023 ఏపీ రౌండప్… ఎక్కడి గొంగళి అక్కడే లేదు!
మరో రెండు రోజుల్లో 2023 సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. కనుక ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమి సాధించింది అని ఓసారి వెనక్కు తిరిగి...
29 December, 2023
కోడికత్తి, హూ కిల్డ్ బాబాయ్ సినిమాలు తీయొచ్చు కదా?
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ వివాదంపై మాట్లాడుతూ, “ఈ సినిమా దర్శక నిర్మాతల తరపున హైకోర్టులో వైసీపి ఎంపీ, నిరంజన్ రెడ్డి వాదించారు....
29 December, 2023
అన్నియూ అపశకునములే… నాలుగున్నరేళ్ళ శ్రమ వృద్ధాయేనా?
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపికి అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి టిడిపికి సానుభూతి పెరిగేలా చేయడం, ఆ కారణంగానే టిడిపి, జనసేనలు పొత్తులు...
29 December, 2023
గుంటూరులో లాస్ట్ బ్యాట్స్ మ్యాన్… అంబటి రాయుడు?
టీమ్ ఇండియాలో మనవాడు ఉన్నాడని చెప్పుకోవడం ఎవరికైనా గర్వంగానే ఉంటుంది. అదే టీమ్లోంచి పక్కన పెడితే ‘అయ్యో పాపం’ అని బాధపడుతుంటాము కూడా. మనోడు అంబటి రాయుడు...
29 December, 2023
ఈ వ్యూహం కూడా బెడిసికొట్టిందే… వాట్ నెక్స్ట్?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, వారి మీడియా కలిసి కుట్రలు పన్నుతున్నాయంటూ జగన్మోహన్ రెడ్డి...
29 December, 2023
2023 …సామాన్యుడి బతుకు జట్కాబండి.!
సంక్షేమానికి ఆవడ దూరంలో సంక్షోభానికి కూతవేటంత దగ్గరలో బతుకు బండి లాగుతున్న సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈ 2023 కి వీడ్కోలు పలకడానికి సిద్ధపడ్డారు....
28 December, 2023
ఏపీ ఎన్నికలలో…పవన్ కళ్యాణ్ vs పవన్ కళ్యాణ్.!
గెలుపు కోసం, అధికారం కోసం, పదవుల కోసం ఎంతటికైనా తెగించడానికి, దిగజారడానికి రాజకీయ పార్టీలు సిద్దపడతాయనేది మరోసారి రుజువయ్యింది. ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి ఎత్తులతో, పొత్తులతో ముందుకెళ్లడం రాజకీయ...
28 December, 2023
ఇంటర్ విద్యార్థులకు…ఏపీ ఎన్నికలు మరో గండం కానున్నాయా..?
స్కూల్ విద్య వరకు ఆడుతూపాడుతూ చదువుకున్న విద్యార్థులకు ఇంటర్ విద్యాభ్యాసమే ఒక గండంలా మారిపోయింది. అటు ర్యాంకుల కోసం విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు పోటాపోటీ ఒత్తిడిని పిల్లలకు...
28 December, 2023
ఓటిటి: సినీ “పరిశ్రమకు” శాపంలా…సినీ “ప్రేక్షకుడికి” వరంలా..!
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చినప్పటికీ., బుల్లితెర అభిమానులకు కావలసినంత ఎంటెర్టైన్మెంట్ ను అందించింది. కరోనా వ్యాప్తిని నివారించే ప్రక్రియలో ప్రపంచమంతా...
28 December, 2023
బీజేపీతో దోస్తీ… కేసీఆర్ ఏం కొత్త కధ చెపుతారో?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు మూడేళ్ళుగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. కేసీఆర్ ఎంతవరకు వెళ్ళారంటే, మోడీ ప్రధాని పదవికి అనర్హులు....
28 December, 2023
కేసీఆర్ విజయవాడలో 22 కార్లు దాచిపెట్టారట కదా?
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సిఎం కేసీఆర్ గురించి ఓ సంచలన విషయం బయటపెట్టారు. “కేసీఆర్ మళ్ళీ తానే ముఖ్యమంత్రి...
28 December, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఏమయిందో?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ప్రతీరోజూ వార్తల్లో సుప్రీంకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ గురించే మీడియాలో...
28 December, 2023
పార్టీలో ఉంటే ఉండొచ్చు.. పోతే పోవచ్చు: సజ్జల
వైసీపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి నిన్న నియోజకవర్గం ఇన్చార్జిలతో తాడేపల్లిలో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాబోయే ఎన్నికలలో గెలుపే...
28 December, 2023
రేవంత్ రెడ్డి అప్పుడే ప్రభుత్వంపై పట్టు సాధించారే?
తెలంగాణలో తిరుగేలేదనుకొన్న కేసీఆర్ని రేవంత్ రెడ్డి గద్దె దించడం, కాంగ్రెస్ సీనియర్ల నుంచి పోటీ తట్టుకొంటూ ముఖ్యమంత్రి కావడం విశేషమే. ఈ నెల 7వ తేదీన ఆయన...
28 December, 2023
రాంగోపాల్ వర్మ కామెడీ… చూసి చాలా రోజులే అయ్యిందిగా!
తెలుగు సినీపరిశ్రమలో శివతో ఓ సంచలనం సృష్టించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఏ జోనర్లో అయిన అద్బుతమైన సినిమాలు తీయగలనని...
28 December, 2023
ఇదేం లాజిక్ ‘సెన్సిబుల్’ డైరెక్టర్ గారు?
దర్శకుడిగా "గ్రహణం" సినిమాతో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన ఇంద్రగంటి మోహన కృష్ణ కు ఇప్పుడు గ్రహణం పట్టినట్టు ఉంది. అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్,...
27 December, 2023
లత: రజనీకాంత్ అలా చేయడం బాధించింది.!
సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేయడం, పార్టీ లు స్థాపించడం, విరమించుకోవడం,విలీనం చేయడం, అధికార పీఠం ఎక్కడం దక్షిణాదిన కొత్తేమీ కాదు. ఆ నాటి ఎంజీఆర్,...
27 December, 2023
అసలు వైసీపీ లో ఏం జరుగుతుందో.?వైకాపా నాయకులు ఏం చెపుతున్నారు.?
తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా ఎలర్ట్ అయినా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంచార్జ్ ల మార్పు ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం తో ఊహించని షాక్...
27 December, 2023
వైఎస్ షర్మిల ఢిల్లీకి… అక్కడి నుంచి ఏపీకి?
తానొకటి తాలిస్తే దేవుడు మరొకటనుకొన్నాడు... అనే నానుడి అందరూ ఎప్పుడో అప్పుడు వినే ఉంటారు. వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా సరిగ్గా అదే జరుగుతున్నట్లుంది....
27 December, 2023
రేవంత్ ఏం మాయ చేస్తారో?
తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్ని, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన సీనియర్లను అందరినీ మట్టి కరిపించి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు రేవంత్ రెడ్డి. ఆనాడు బీజేపీలో...
27 December, 2023
ఆరోగ్యశ్రీ క్రెడిట్, డెబిట్ రెండూ వైసీపివేగా?
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో పేరు తెచ్చిన పధకం ఆరోగ్యశ్రీ. దాంతో నిరుపేదలకు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే క్రమంగా ఇది...
27 December, 2023
సంక్రాంతి తర్వాత మంత్రదండం తిప్పి తెచ్చి ఇస్తారా? అంగన్వాడి
నాలుగున్నరేళ్ళ పాటు పూలనావలా సాగిపోతున్న వైసీపి ప్రభుత్వానికి సరిగ్గా ఎన్నికలకు ముందు ఆటుపోట్లు మొదలయ్యాయి. ఓ వైపు టికెట్స్ కోసం మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మరో వైపు...
27 December, 2023
జగన్ సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ వైసీపిని మింగేయబోతోందా?
పురాణాలలో భస్మాసురుడి కధ అందరూ వినే ఉంటారు. వైసీపిని చూస్తుంటే అదే గుర్తుకువస్తుంది. 2024 ఎన్నికలలో వైసీపిని గెలిపించుకోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి 2.65 లక్షల మందితో...
27 December, 2023
మంత్రి అంబటికి కూడానా… అయ్యో పాపం!
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మార్పులు చేర్పులతో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్చార్జిలే కాదు మంత్రులు కూడా నైరాశ్యంలో కూరుకుపోతున్నారు. ఇటీవల మంత్రి రోజా తనకు...
27 December, 2023
అనిరుద్ హైప్ మీటర్ ని కొరటాల అందుకుంటాడా?
ఆచార్య సినిమా తో ఒక స్టార్ డైరెక్టర్ ఎన్ని ఇబ్బందులు పడచ్చో పర్సనల్ గా మరియు ప్రొఫెషనల్ గా నలిగి పోయిన శివ కి ఎన్టీఆర్ దేవర...
26 December, 2023
‘రంగా’ మీద ప్రేమ ‘రంగా వారసుడి’ మీదా లేకపోయిందా..?
చనిపోయి దశాబ్దాలు గడిచినా ఇప్పటి రాజకీయాలలో కూడా తనదైన రాజకీయ ప్రస్తావన, రాజకీయ ముద్ర వేస్తున్న ఎక్కైక వ్యక్తి వంగవీటి మోహన రంగా. ఎమ్మెల్యే గా...
26 December, 2023
Page 293 of 1204
1
…
291
292
293
294
295
…
1,204
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story