Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 294
Telugu
అనిరుద్ హైప్ మీటర్ ని కొరటాల అందుకుంటాడా?
ఆచార్య సినిమా తో ఒక స్టార్ డైరెక్టర్ ఎన్ని ఇబ్బందులు పడచ్చో పర్సనల్ గా మరియు ప్రొఫెషనల్ గా నలిగి పోయిన శివ కి ఎన్టీఆర్ దేవర అనేది ఎత్తిన ప్రతి నోరూ మూయించే అవకాశం. ఇప్పడిదాకా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే తీసిన కొరటాల ఫస్ట్ టైం తన కెరీర్ లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ నే...
26 December, 2023
‘రంగా’ మీద ప్రేమ ‘రంగా వారసుడి’ మీదా లేకపోయిందా..?
చనిపోయి దశాబ్దాలు గడిచినా ఇప్పటి రాజకీయాలలో కూడా తనదైన రాజకీయ ప్రస్తావన, రాజకీయ ముద్ర వేస్తున్న ఎక్కైక వ్యక్తి వంగవీటి మోహన రంగా. ఎమ్మెల్యే గా...
26 December, 2023
ఇక వైకాపా నేతలకు ఈ వంద రోజులు ఇదే పనా..?
ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఆందోళనతో అధికార పక్షం, ఆశలతో ప్రతిపక్షం, ఆవేశంతో నిరసన కారులు ఇలా ఎవరి తీరులో వారు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం...
26 December, 2023
ఓహో..విశ్వసనీయత అంటే ఇవేనా జగన్ గారు..?
విలువలు, విశ్వసనీయతే వైసీపీ పార్టీ పెట్టుబడి అంటూ ప్రచారం చేసుకునే జగన్ అండ్ కో నేతలకు టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తన ప్రశ్నలతో కౌంటర్...
26 December, 2023
ఈసారి జనసేన సర్దుకుపోక తప్పదా?
టిడిపి, జనసేనల మద్య పొత్తులు కుదిరిపోయాయి. రెండు పార్టీల అధినేతలు, నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు కూడా. అయితే పొత్తులలో అత్యంత క్లిష్టమైన సీట్ల సర్దుబాటు దశకు...
26 December, 2023
ఏపీ ప్రజలకు బీజేపీ వద్దట.. మోడీ ముద్దట.. ఎందుకు?
త్వరలో ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి. కనుక అప్పుడే మీడియా సంస్థలు ‘ఒపీనియన్ పోల్’ సర్వేలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తున్నాయి....
26 December, 2023
2019 నుంచి ఆడుతూనే ఉన్నారుగా… కొత్తగా ఆడేదేమిటి?
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా కాలేజీలో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను ప్రారంభించారు. 47 రోజులపాటు సాగే ఈ ఆటల పోటీ...
26 December, 2023
వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌కే… అందరూ రెడీయేనా?
తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొని చెయ్యి కాల్చుకొన్న వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవడంతో ఆమెకు ఆ కుంపటి కూడా లేకుండా పోయింది. గట్టు రామచంద్రరావు...
26 December, 2023
యుద్ధానికి ముందు జగన్ సైన్యంలో ఈ అలజడి ఏమిటి?
“జరగబోయేది కురుక్షేత్ర మహా సంగ్రామమే...” అని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్తున్నారు. అటువంటి మహాసంగ్రామానికి బయటలుదేరేటప్పుడు సైన్యాధ్యక్షుడికి తన సైన్యంపై పూర్తి నమ్మకం ఉండాలి. అలాగే సేనాధిపతులు,...
26 December, 2023
తెలంగాణ ఎన్నికల ఫలితాలు: ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిన్నట్లే
నాలుగేళ్ళుగా వైసీపిలో అందరూ ‘ఆడిందే ఆట... పాడిందే పాట...’ అన్నట్లు హాయిగా గడిపేశారు. కానీ తెలంగాణ ఎన్నికల ఫలితాలు వైసీపి ఎమ్మెల్యేల జాతకాలను కూడా మార్చేశాయి. దీంతో...
26 December, 2023
సలార్ ‘యాక్షన్’ ఎఫెక్ట్ త్రివిక్రమ్ కి ప్లస్ ఆర్ మైనస్?
కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కంటెంట్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నా 'యాక్షన్' ఎపిసోడ్స్ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేశాయి అందుకే ఈ కలెక్షన్స్....
25 December, 2023
పట్టరా పట్టు హైలెస్సా… టిడిపి, జనసేనలను విడగొట్టు హైలెస్సా!
పొత్తులపై అస్పష్టతతో ఉన్న టిడిపి, జనసేనలను కలిపింది ఎవరు?అంటే అవి కలవకూడదని కోరుకొన్న జగన్మోహన్ రెడ్డే. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి వాటి అయోమయాన్ని దూరం చేసి...
25 December, 2023
తెలంగాణ ఎన్నికలతో నేర్చుకొన్న గుణపాఠం ఇదొక్కటేనా?
తెలంగాణలో తిరుగే లేదనుకొన్న కేసీఆర్ & కో కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడమే పెద్ద షాక్ అనుకొంటే, అధికారంలో లేకపోయినా తమలో తాము కీచులాడుకొంటూ కాలక్షేపం చేసే కాంగ్రెస్...
25 December, 2023
టిడిపి, జనసేనలకు ప్రశాంత్ కిషోర్ అవసరమా?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ భేటీ అవడంపై వైసీపి నేతలు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. అది వారి అసూయ, లేకితనాన్ని,...
25 December, 2023
ఏపీ, తెలంగాణ విడిపోయినా అన్నీ సేమ్ టూ సేమ్!
ఏపీ, తెలంగాణ రెండుగా విడిపోయి దాదాపు పదేళ్ళవుతున్నా రెండు రాష్ట్రాలలో రాజకీయాలు ఇంచుమించు ఒకేరకంగా సాగుతుండటం విశేషం. 2019 ఎన్నికల సమయంలో ఏపీలోని టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయశక్తులన్నీ...
25 December, 2023
చెల్లెమ్మ జగనన్నకు క్రిస్మస్ గిఫ్ట్ పంపిందో లేదో?
నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా వైఎస్ షర్మిల జగనన్నకు శుభాకాంక్షలు తెలిపి, క్రిస్మస్ బహుమతి పంపారో లేదో తెలీదు కానీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...
25 December, 2023
వైసీపి ఏడుపులే చెపుతున్నాయిగా… అన్నీ అపశకునాలే అని!
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి స్వీట్లు పంచుకొని పైశాచికానందం అనుభవించిన ‘వైసీపీలు’ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో గగ్గోలు పెడుతుండటం చూసి నవ్వొస్తుంది. టిడిపి, జనసేనలు కలిసి పోటీ...
25 December, 2023
గుంటూరు కారంకి ప్రీ-రిలీజ్ ఈవెంట్ అవసరమా?
టీవీలో చూస్తున్న ఆడియెన్స్ ఇంక చాలు ఆపండ్రా అంటూ ఛానల్ మార్చేస్తుంటే, యూట్యూబ్ లో చూసే యూతేమో ఈ టెంప్లేట్ యాంకరింగ్ మా వల్ల కాదంటూ మన...
24 December, 2023
ఇటు ‘ప్రశాంత్ కిషోర్’…అటు ‘ఐ ప్యాక్’ టీం.!ఏ గట్టునుంటావు ‘నాగన్న’!
ఒకప్పుడు పీకే టీంలో ఐ ప్యాక్ ఒక భాగంగా ఉండేది. కానీ పీకే వ్యూహకర్తగా వ్యవహరించి ఏపీలో వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తరువాత పీకే టీం...
24 December, 2023
తనదైన “మార్క్ రాజకీయం” కోసం ప్రయత్నిస్తున్న రేవంత్..!
దొరల పాలన నుండి తెలంగాణ ప్రజలను విముక్తి చేసి ప్రజా పాలనను అందిస్తాం అంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు...
24 December, 2023
అవసరం తీరికా చెల్లిని, తల్లినే బయటకు పంపారు.ఇక పీకే ఎంతా.?
గురువింద గింజ తన కింద ఉన్న మచ్చను మరిచిపోయి అందరిని హేళన చేస్తుంది అన్నటుగా వైసీపీ నాయకులు తమ పార్టీ కింద, తమ అధినేత కింద ఉన్న...
24 December, 2023
ఆర్జీవీ: పవన్ ఒక ‘బర్రె’లెక్క..మరీ ఇంత అహంకారామా..?
నేను పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అంటూనే పవన్ ను వెన్నుపోటుతో పాటు చాల పోట్లు పొడిచారు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. మెగా ఫ్యామిలీ...
24 December, 2023
సినిమా ప్రమోషనా..? రాజకీయ వ్యూహమా.?
'రాంగోపాల్' వర్మ ఒకప్పుడు 'శివ' సినిమాతో టెక్నీకల్ గా తెలుగు సినిమా రూపాన్ని మార్చిన దర్శకుడిగా బాలీవుడ్ వరకు పేరు సంపాదించిన దర్శకుడు. రానురాను హర్రర్ మూవీస్...
24 December, 2023
“మెటీరియల్” లో క్వాలిటీ ఉన్నా “మేస్త్రి” సరిగా వాడుకోపోతే..?
రాష్ట్రంలో జరిగే ప్రోజెక్టుల మీద స్పందించాడనికి ఎన్నడూ మీడియా ముందుకు రాని వైసీపీ మంత్రులు ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాల మీద స్పందించడానికి క్షణ కాలం కూడా...
23 December, 2023
వైసీపీ ప్రభుత్వంలో అధికారం మొత్తం “జగన్ – వాలంటీర్ల” మధ్యేనా.?
రాజకీయ విశ్లేషకుడిగా భావించే ఉండవల్లి అరుణ కుమార్ జగన్ పక్షపాతి అని తెలిసినప్పటికీ అందరివాడిని అని నిరూపించుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటారు. జగన్ రాజకీయంగా డిఫెన్సులో పడ్డప్పుడల్లా మీడియా...
23 December, 2023
అరెస్టుకు వేరే కారణం అక్కర్లేదా.?టీడీపీ కార్యకర్త అయితే చాలా..?
ఏపీ సీఐడీ పక్క రాష్ట్రమైన హైద్రాబాద్ లో కూడా తన అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తుంది. తాజాగా టీడీపీ ఎన్నారై కార్యకర్త బొద్దులూరి యశస్వి ని ఏపీ సిఐడి...
23 December, 2023
ప్రశాంత్ కిషోర్ కూడా జగన్‌కి చెప్పేశారా?
ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ శనివారం మధ్యాహ్నం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలిసి గన్నావరమ్ విమానాశ్రయం వద్ద కనిపించడంతో అప్పుడే రాష్ట్రంలో రాజకీయ...
23 December, 2023
రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని ఆశపడితే….
ఇంతకాలం తెలంగాణ అంటే కేసీఆర్... కేసీఆర్ అంటే తెలంగాణ. ఆ రెండూ అంటే బిఆర్ఎస్ పార్టీ అన్నట్లు ఉండేది. బిఆర్ఎస్ పార్టీని విమర్శించడం, వ్యతిరేకించడం అంటే తెలంగాణను...
23 December, 2023
Page 294 of 1204
1
…
292
293
294
295
296
…
1,204
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story