వీరు జెండా కూలీలా.? ఆయన ప్యాకేజ్ స్టారా.?
ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తుపెట్టుకుని కూటమిగా ఏర్పడి ప్రభుత్వంలో భాగమయ్యింది. ఈ నేపథ్యంలో టీడీపీ సభలో జనసేన జెండాలు, జనసేన కార్యక్రమాల్లో టీడీపీ జెండాలు కనిపించేటమO సర్వ సాధారణం.
పొత్తులో ఉన్న పార్టీల జెండాలను మిత్ర పక్ష పార్టీల క్యాడర్ మోస్తుంది, మొయ్యాలి కూడా. అప్పుడే పొత్తుకు సరైన నిర్వచనం ఇచ్చినట్టవుతుంది. అయితే ఇలా...
7 January, 2026