మోడీ యాప్… ఎంత పని చేస్తోందో..!
కేంద్రం అందిస్తున్న ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలతో పంచుకోవాలని, తానేం చేస్తున్నానన్న విషయాన్ని ప్రజలకు నిత్యమూ తెలియజేయాలన్న ఉద్దేశంతో 2015 జూన్ లో 'నమో' యాప్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆపై సందర్భం వచ్చి ప్రతి సారీ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్లుగా గూగుల్ ప్లే...
27 March, 2018