తెలంగాణ రాజకీయాలతో కూడా ఏపీకి తలనొప్పులేనా?
ఏపీలో వైసీపీ చేస్తున్న నీచ రాజకీయాలతో ఎలాగూ కూటమి ప్రభుత్వానికి తిప్పలు తప్పడం లేదు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయాల వలన కూడా సమస్యలు ఎదురవుతుండటం చాలా బాధాకరమే.
విభజన తర్వాత ఏపీని పాలించిన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఏనాడూ తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టలేదు. కానీ కేసీఆర్ పెట్టారు. నేటికీ బిఆర్ఎస్ పార్టీ...
15 June, 2025