కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గడం లేదే!
ఏపీలో వైసీపీ ఓటమికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ జగన్ అరాచక పాలన సాగిస్తున్నప్పుడు, అక్కడ తెలంగాణలో కేసీఆర్ అభివృద్ధి చేసుకునేవారు. కానీ ఇద్దరూ ఎన్నికలలో ఘోర పరాజయం పొందారు. ఇనుముని తుప్పు తినేసి బలహీన పరిచినట్లు, వారి అహంభావమే వారి పార్టీలని తినేసిందని చెప్పవచ్చు.
కానీ నేటికీ ఇక్కడ జగన్ వైసీపీ నేతల ధోరణిలో కానీ,...
11 June, 2025