యుద్ధాలతో కనపడే విధ్వంసం కొంత.. కనపడనిది అనంతం!
ఇప్పుడు ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా ఆ ప్రభావం అన్ని దేశాలపై పడుతూనే ఉంది. ఎక్కడో యుద్ధాలు మొదలైతే ఇక్కడ షేర్ మార్కెట్లో పడిపోతుంటుంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగిపోతుంటాయి. కనుక ఎక్కడో ఏదో జరిగితే మాకేంటి? అని పట్టించుకోకుండా ఉండలేము.
ఇంతవరకు ఇరాన్-ఇజ్రాయెల్ మద్య యుద్ధం జరుగుతుండేది. మద్యలో అమెరికా కూడా...
22 June, 2025