జగన్ వార్ డిక్లేర్… ఇవిగో సాక్ష్యాలు!
ఏడాదిగా తాడేపల్లి ప్యాలస్‌లో సమావేశాలతో కాలక్షేపం చేస్తున్న జగన్, హటాత్తుగా గేరు మార్చి పరామర్శల పేరుతో కూటమి ప్రభుత్వంపై యుద్ధానికి సిద్దమవడం విశేషం. మొన్న పొదిలి, నిన్న సత్తెనపల్లి పరామర్శలు ఇందుకు తాజా నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి.
పరామర్శ పేరుతో బయలుదేరి వేలాదిమంది వైసీపీ శ్రేణులతో బయలుదేరి రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నారు. జగన్ పోలీసు అధికారులను బెదిరిస్తుంటే యధారాజా...
19 June, 2025