వైసీపీ బరీ తెగింపు: అమరావతి వేశ్యలకు రాజధానట!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని వద్దనుకున్నారు సరే! కానీ టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతి నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతున్నప్పుడైనా జగన్ ఆయనకు ఆ అవకాశం ఇవ్వకుండా తానే నిర్మించి ఆ క్రెడిట్ తీసుకోవచ్చు. కానీ జగన్ చాలా డిఫరెంట్!
ఒకవేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అమరావతిలో నిర్మాణ పనులు చేయకుండా అడ్డుకునేందుకు రాజధానిలో...
7 June, 2025