షర్మిల కథ కాంగ్రెస్ లో..కవిత వ్యధ.?
అన్న మీద వ్యతిరేకతతో, వైసీపీ మీద పంతంతో, వైఎస్ఆర్ పేరు మీద హక్కుతో వైస్ షర్మిల వైస్ జగన్ కు వ్యతిరేకంగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ ఒక పార్టీ అధ్యక్షురాలిగా తెలంగాణ రాజకీయ చదరంగంలోకి దూకింది.
అయితే ఏపీలో జగన్ పతనం కోసం తెలంగాణలో భీజం వేసిన షర్మిల, అటు తెలంగాణ రాజకీయాలను కూడా...
31 May, 2025