కవిత…షర్మిల ఇద్దరు ఒక్కటా.?
కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కవితను షర్మిలను పోలుస్తూ కథనాలు ప్రచారమవుతున్నాయి. అయితే అసలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇద్దరు ఒక్కటే సమస్యను ఎదుర్కొన్నారా.? అన్నది ఒక్కసారి పరిశీలిద్దాం.
ముందుగా కవిత విషయానికి వస్తే, ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా...
28 May, 2025