నీతి ఆయోగ్ సదస్సులో ఒకే ఒక్కడు: స్టాలిన్
శనివారం ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 10వ సదస్సులో పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని తమ తమ రాష్ట్రాల సమస్యలు, తమ అభిప్రాయాలు చెప్పారు. వారిలో తమిళనాడు సిఎం స్టాలిన్ కూడా ఒకరు.
ఈ సమావేశంలో ఆయన పన్నులలో రాష్ట్రాల వాటాల చెల్లింపుపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం...
25 May, 2025