వెన్నుపోటు గ్రాండ్ సక్సస్!
కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు అంగీకరించకపోయినా నేడు జగన్ పిలుపు మేరకు వైసీపీ నేతలందరూ రోడ్లపైకి వచ్చి చాలా ఉత్సాహంగా వెన్నుపోటు పొడిచారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ సభలకి, గడప గడపకి వంటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు పెద్దగా ఆసక్తి చూపేవారు కారు.
కానీ ఇప్పుడు అందరూ పూనకం...
4 June, 2025