వైసీపీలో స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్.. తగ్గేదేలే!
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలు ఆ పార్టీలో ప్రతీ ఒక్కరికీ ఒక్కో గొప్ప చరిత్రలు ఉన్నాయి. జగన్ స్వయంగా ఆక్రమాస్థుల కేసులలో జైలుకి వెళ్ళి వచ్చారు. ఆయనతో పాటు ప్రస్తుతం పెద్దల సభలో కూర్చొంటున్న పెద్ద మనిషి విజయసాయి రెడ్డి కూడా 16 నెలలు చంచల్ గూడా జైల్లో ఉండి వచ్చినవారే.
అయినప్పటికీ ఎంపీ కనుక...
12 December, 2024