‘ఆంధ్రప్రదేశ్’ అనే నేను….ఈ ఏడాది ఎన్నో భావోద్వేగాలు…!
2024 ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలు, వాటి తాలూకా ఫలితాలు ఇక ఆ పిమ్మట జరిగిన పరిణామాలు అన్ని కూడా అటు టీడీపీ, ఇటు జనసేన కుటుంబాలకు ఎన్నో భావోద్వేగ అనుభూతులను, మరెన్నో మరువలేని తీపి జ్ఞాపకాలను మిగిల్చాయి.
40 ఏళ్ళ అనుభవం ఐదేళ్ల అహంకారం ముందు బందీగా నిలిచిన వేళ, అలాగే పదేళ్ల సహనం ఐదేళ్ల...
18 December, 2024