వైసీపీని విమర్శిస్తే చాలు.. టీడీపీలోకి ఎంట్రీ?
ఇదివరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన పట్ల విధేయత నిరూపించుకోవడానికి గాను చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ అవహేళన చేస్తూ మాట్లాడటం తప్పనిసరిగా ఉండేది. అలా విధేయతా పరీక్షలో ఉత్తీర్ణులైన వారినే జగన్ నమ్మేవారని లేకుంటే దూరం పెట్టేవారని వైసీపీని వీడి వచ్చిన నేతలే చెపుతుంటారు. ఇప్పుడు టీడీపీ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతోందా?అనే...
8 December, 2024