రేషన్ బియ్యం దొంగలు గప్చిప్?
కాకినాడ పోర్టు నుంచి గత 5 ఏళ్ళుగా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతున్న విషయం బయటపడి అప్పుడే వారం రోజులు కావస్తోంది. నిజానికి 2-3 నెలల క్రితమే మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయం బయటపెట్టారు. కానీ ఇంత వరకు రేషన్ బియ్యం దొంగలు ఎవరూ మాట్లాడటం లేదు. ఖండించడం లేదు.
ఎందువల్ల అంటే,...
5 December, 2024