అలుపెరుగని దిగ్గజానికి అశృనివాళి..!
కార్పొరేట్ కల్చర్ లో సేవాభావాలను కనపరిచిన ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ శ్రీ రతన్ టాటా బుధవారం రాత్రి 11 .30 నిముషాలకు అనారోగ్య కారాణాలతో ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల అటు రాజకీయ ప్రముఖులు ఇటు ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థలు తమ...
10 October, 2024