అవమానించిన వాడే ఆదర్శమయ్యాడా.?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయకముందు వరకు వైసీపీ నేతలు నారా లోకేష్ ను పప్పు...పప్పు అంటూ ఎంతో హేళన గా మాట్లాడే వారు. అలాగే వైసీపీ ఆస్థాన దర్శకుడైన రాంగోపాల్ వర్మ కూడా తానూ వైసీపీకి మద్దతుగా టీడీపీ, జనసేనలకు కౌంటర్ గా తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్, వ్యూహం,శపధం సినిమాలలో...
11 October, 2024