జానీ మాస్టర్… ఢిల్లీకి రావద్దు!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు 2022 సంవత్సరానికి ఉత్తమ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డుకి ఎంపికైన సంగతి తెలిసిందే. సాధారణంగా ఇటువంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుకి ఎంపికైన వారి పేర్లు మారుమ్రోగిపోతుంటాయి. ఇంటర్వ్యూల కోసం మీడియా వారి వెంటబడుతూ ఉండేది.
కానీ ఈ అవార్డు ప్రకటించక ముందే అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అవడంతో దేశవ్యాప్తంగా...
6 October, 2024