బోరుగడ్డ కు జగన్ పరామర్శ ఉంటుందా.?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ఐదేళ్ల వైసీపీ అరాచకాలకు ఇప్పుడు న్యాయం జరుగుతుందని, తమను, తమ పార్టీ అధినేతలను అవమానించిన ఒక్కో వైసీపీ ఉగ్రవాదికి తగిన శిక్షలు పడతాయని ఆశ గా ఎదురు చూసిన టీడీపీ, జనసేన కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు వారు ఆశించిన స్థాయిలో చర్యలు రాలేదు.
ముందుగా గత ఐదేళ్లు...
17 October, 2024