రోజా పెద్ద లిస్టే చదివారు… దానిలో ఏపీ లేదేమిటబ్బా?
చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండిస్తూ నారా బ్రాహ్మణి జగన్ ప్రభుత్వంపై చేసిన సునిశిత విమర్శలపై మంత్రి రోజా స్పందించిన తీరు, ‘నీ మొగుడుని అడుగు’ అంటూ ఆమె వాడిన భాష చాలా జుగుప్సాకరంగా ఉంది.
మంత్రి రోజా మాట్లాడిన అంశాలపై నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. బ్రాహ్మణి తన మావగారు హైదరాబాద్లో ఐటి రంగానికి బలమైన పునాది...
18 September, 2023