నీతీ ప్రవచనాలు వల్లిస్తున్న ‘గురువింద’ వైసీపీ నేతలు.
నీతీ.,న్యాయం,ధర్మం,చట్టాలు.. అంటూ వైసీపీ పెద్దలు మీడియా ముందుకు వచ్చి నీతీ ప్రవచనాలు వల్లిస్తుంటే గురువింద తన కింద ఉన్న మచ్చను చూసుకోలేదు అనే సామెతను గుర్తుచేస్తుకుంటున్నారు ప్రజాస్వామ్య వాదులు.
చంద్రబాబు పాపం పండింది.!న్యాయమే గెలిచింది, ధర్మం నిలిచింది, చట్టం తన పని తానూ చేసింది, చట్టాలు గర్వంతో తలెత్తుకుని తిరుగుతున్నాయి, ఇది ప్రజాస్వామ్య విజయం, రాజ్యాగం సాధించిన...
11 September, 2023