కళ్యాణ్ రామ్ సినిమా కాంట్రవర్సీ… డైరెక్టర్ వెర్షన్ వేరే!
నందమూరి కళ్యాణ్ రామ్ చేస్తున్న పీరియడ్ ఫిలిం 'డెవిల్' డైరెక్టర్ మార్పు పై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ముందు ఉన్న నవీన్ మేడారం కాకుండా ప్రొడ్యూసర్ అభిషేక్ నామా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా మారడం తో వివాదం రాజుకుంది.
ఇందులో ప్రొడ్యూసర్ క్యాంపు నుండి విషయం ఏమిటో ఇప్పటికే M9 News పబ్లిష్...
14 September, 2023