శాసనసభలో టిడిపి దూకుడు… ఊహించలేదే!
శాసనసభ, మండలి సమావేశాల తొలిరోజునే టిడిపి సభ్యులు చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వైసీపి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఈ సమావేశాలలో చంద్రబాబు నాయుడు అరెస్టుపై చర్చ మొదలుపెట్టి టిడిపి సభ్యులతో ఓ ఆటాడుకోవవచ్చని వైసీపి అనుకొంటే, టిడిపి సభ్యులే ముందుగా చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలని కోరుతూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు....
21 September, 2023