భోళా కి రివెంజ్… మెగా ఫ్యాన్స్ టార్గెట్ బాలయ్య
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ రూపంలో పెద్ద డిజాస్టర్ ని మూటగట్టుకున్నారు. సినిమా ఫలితం ఊహించిందే అయినా మరీ ఆచార్య కంటే దారుణంగా పెర్ఫర్మ్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.
మెగా ఫ్యాన్స్ ఆ టైం లో చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యారు.... దానికి తోడు యాంటీ- ఫ్యాన్స్ ట్రోలింగ్ ఉండనే ఉంటుంది. ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే సినిమా...
27 August, 2023