ఫ్యాన్స్ కు డబ్బులు సరే… మరి బయ్యర్ల మాటేంటి?
విజయ్ దేవరకొండ... సొంతంగా పైకి వచ్చి స్టార్డం సంపాదించుకున్న హీరో. అర్జున్ రెడ్డి తర్వాతి నుండి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇప్పుడిప్పుడే లైగర్ దెబ్బ నుంచి కోలుకుంటున్నాడు. ఒక సాలిడ్ హిట్ పడితే కొంత మేరకి రిలీఫ్ వస్తది.
ఇక లేటెస్ట్ గా విజయ్ చేస్తోన్న ఒక పని అటు ప్రశంసలు దక్కించుకుంటూనే కొన్ని విమర్శలకు కూడా...
4 September, 2023