జగన్, విజయసాయిలకి సీబీఐ గ్రీన్ సిగ్నల్… తిరిగి వచ్చాకే…
అక్రమస్తుల కేసులో ఏ-1, ఏ-2లుగా సీబీఐ కోర్టులో కేసులను ఎదుర్కొంటున్న ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇద్దరూ షరతులతో కూడిన బెయిల్ పొంది బయట ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ షరతులలో భాగంగా వారిరువురూ విదేశీయాత్రలకు వెళ్ళాలంటే ముందుగా సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవలసి ఉంటుంది.
సెప్టెంబర్ 2 నుంచి 12వరకు...
31 August, 2023