కేసీఆర్ పయనమెప్పుడూ గమ్యంవైపే… దారిలో అనేక మెట్లు!
తెలంగాణ సిఎం కేసీఆర్ని నిశితంగా గమనిస్తే ఆయన వేసే ప్రతీ అడుగు కూడా తన గమ్యంవైపే వేస్తున్నారని అర్దమవుతుంది. ఆ ప్రయాణంలో అనేకమందిని ఆయన మెట్లుగా ఉపయోగించుకొంటూ ముందుకు సాగిపోతుంటారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి సహకారం పొందుతూ తన లక్ష్యాన్ని సాధించారు. అయితే ఆ క్రెడిట్ ఆయన తనకే ఆపాదించుకొని ముఖ్యమంత్రి పదవి...
22 August, 2023