గంగవరం పోర్టు కార్మికుల గోడుతో వైసీపీకి సంబందం లేదా?
విశాఖ జిల్లాలోని ఆదానీ గ్రూప్ అధ్వర్యంలో నడుస్తున్న గంగవరం పోర్టులో వందలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. సంతోషమే. అయితే వారికి నెలకు రూ.10-12 వేలు జీతాలు మాత్రమే ఇస్తూ తమ చేత గొడ్డు చాకిరీ చేయించుకొంటోందని ఆరోపిస్తున్నారు. తమకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌పై చేస్తూ 45 రోజులుగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. పోర్టు యాజమాన్యం వారి...
17 August, 2023